E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ప్రతిరోజు సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే టీవీ చానల్స్ ఈమధ్య కొత్త కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందించడంతో. టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ సినిమాలు టీవీలలోకి వచ్చేవి. కానీ ఈ మధ్య ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోలో సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ మంగళవారం కూడా తెలుగు చానల్స్ కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరి ఏఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు -వేట్టయాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – వరుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వీడు సామాన్యుడు కాదు

ఉదయం 10 గంటలకు – అల్లరి పోలీస్‌

మధ్యాహ్నం 1 గంటకు – నేటి గాంధీ

సాయంత్రం 4 గంటలకు – లంకేశ్వరుడు

రాత్రి 7 గంటలకు – చంటి

రాత్రి 10 గంటలకు – అటోనగర్ సూర్య

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మనీ మనీ మోర్ మనీ

ఉదయం 9 గంటలకు – పడి పడి లేచే మనసు

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 3.30 గంటలకు – శాకిని ఢాకిని

రాత్రి 6 గంటలకు – స్కంద

రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – బ్లఫ్ మాస్టర్‌

ఉదయం 11 గంటలకు – ఆవారా

మధ్యాహ్నం 2 గంటలకు – మనసుంది కానీ

సాయంత్రం 5 గంటలకు – ఎవడు

రాత్రి 8 గంటలకు – యూటర్న్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వసంత

ఉదయం 10 గంటలకు – సుమంగళి

మధ్యాహ్నం 1 గంటకు – వేట

సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు – గోరంతదీపం

రాత్రి 10 గంటలకు – పేకమేడలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – దీవించండి

రాత్రి 10.30 గంటలకు – ఆనందమానందమాయే

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – ఆట

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్

రాత్రి 9 గంటలకు – ధీరుడు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సీతారామరాజు

ఉదయం 8 గంటలకు – మగధీర

రాత్రి 11 గంటలకు – మగధీర

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×