E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు.

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు.
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య ప్రతి రోజు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తుంటాయి.. డిఫరెంట్ జోనర్లలో వస్తున్న సినిమాలను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు రావడంతో ఇక్కడ వచ్చేసి సినిమాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. వారంలోని ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ గురువారం కూడా బోలెడు సినిమాలు జనాలను ఆదరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేవి ఏ ఛానల్లో ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దిల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠా మేస్త్రీ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – శూలం

ఉదయం 7 గంటలకు – ప్రియరాగాలు

ఉదయం 10 గంటలకు – మహా వీరుడు

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – లడ్డూ బాబు

రాత్రి 7 గంటలకు – అతడే ఒక సైన్యం

రాత్రి 10 గంటలకు – భైరవ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే

ఉదయం 9 గంటలకు – సామి2

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3.30 గంటలకు – మట్టి కుస్తీ

రాత్రి 6 గంటలకు – సర్ మేడమ్‌

రాత్రి 9.30 గంటలకు – ఐ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – మజా

ఉదయం 11 గంటలకు – ఓ బేబీ

మధ్యాహ్నం 2 గంటలకు – సైరన్‌

సాయంత్రం 5 గంటలకు – జల్సా

రాత్రి 8 గంటలకు – రంగం

రాత్రి 11 గంటలకు – మజా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మహరాజు

ఉదయం 10 గంటలకు – నిర్దోషి

మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు

సాయంత్రం 4 గంటలకు – మగ మహరాజు

రాత్రి 7 గంటలకు – శుభమస్తు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – చెలి

రాత్రి 10.30 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – ఆయ్‌

సాయంత్రం 4.30 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ ధీరుడు

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంటలకు – మిషన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – ఇంద్ర

రాత్రి 9 గంటలకు – శివ వేద

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – లవ్‌లీ

ఉదయం 9 గంటలకు – స్కంద

రాత్రి 10.30 గంటలకు – స్కంద

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×