E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి నెల థియేటర్లోకి ఏ విధంగా కొత్త సినిమాలు వస్తాయో.. అలాగే ప్రతిరోజు తెలుగు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. ఒకప్పుడు కేవలం పాత సినిమాలో, లేకపోతే ఏదో యావరేజ్ టాక్ ను  అందుకున్న సినిమాలు మాత్రమే టీవీలలో ప్రసారం అయ్యేవి.. కానీ ఈ మధ్య రోజుల్లో మాత్రం థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు కూడా టీవీలలోకి వచ్చేస్తున్నాయి. దాంతో వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. మరి ఈ బుధవారం కూడా టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అస్సలు ఆలస్యం చేయకుండా ఏ సినిమాలో ఏ ఛానల్ లోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దిల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – దుబాయ్ శీను

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

,ఉదయం 7 గంటలకు – బామ్మమాట బంగారు బాట

ఉదయం 10 గంటలకు – కూలీ (శ్రీ హారి)

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంటలకు – బాల గోపాలుడు

రాత్రి 7 గంటలకు – ఊసరవెల్లి

రాత్రి 10 గంటలకు – పెళ్లికానుక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – మజా

ఉదయం 11 గంటలకు – హ్యాపీ

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – చాణక్య

రాత్రి 8 గంటలకు – త్రినేత్రం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఓ పిట్టకథ

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు – సీత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంతం కాదిది ఆరంభం

ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ

మధ్యాహ్నం 1 గంటకు – బేబీ

సాయంత్రం 4 గంటలకు – అలీబాబా అర డజన్ దొంగలు

రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం

రాత్రి 10 గంటలకు – యమ్ ధర్మరాజు యం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – అగ్నిగుండం

రాత్రి 10.30 గంటలకు – ఏడడుగుల బంధం

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – ఆట

సాయంత్రం 4.30 గంటలకు – బలుపు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బంఫరాఫర్‌

ఉదయం 9 గంటలకు – ఆనందోబ్రహ్మ

మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర

సాయంత్రం 6 గంటలకు – క్రైమ్‌23

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – పోకిరి

రాత్రి 11గంటలకు – పోకిరి

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×