E-Paper
Advertisement

OTT Movie : అందాల భామతో అందరి ముందు శోభనం… రియల్ హిస్టారికల్ స్టోరీ

OTT Movie : అందాల భామతో అందరి ముందు శోభనం… రియల్ హిస్టారికల్ స్టోరీ
Advertisement

OTT Movie : హాలీవుడ్ నుంచి వస్తున్న హిస్టారికల్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని సిరీస్ లు రియల్ స్టోరీల ఆధారంగా వస్తే మరికొన్ని సిరీస్ లు ఫాంటసీతో వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో రెండూ కలిపి ఉంటాయి. ఈ సిరీస్ 16వ శతాబ్దంలో ఒక రాణి తలను నరికిన రియల్ స్టోరీ బేస్డ్ తో వచ్చింది. ఇది రిలీజ్ అయిన మొదటి వారంలోనే టాప్10లో చేరింది. అయితే ఇందులో బోల్డ్ సీన్స్ కూడా మోతాదు మించి ఉంటాయి. ఫ్యామిలీతో కలసి చూడలేము. ఒంటరిగి చూస్తే వచ్చే మజానే వేరు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

2024లో విడుదలైన ఈ అమెరికన్ హిస్టారికల్ ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ పేరు ‘మై లేడీ జేన్’. గెమ్మా బర్గెస్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ను మ్యాక్‌డొనాల్డ్ & పార్కెస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడం జరిగింది. ఇందులో ఎమిలీ బేడర్ (లేడీ జేన్ గ్రే) ఎడ్వర్డ్ బ్లూమెల్ (గిల్ఫోర్డ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2024 జూన్ 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

16వ శతాబ్దం ఇంగ్లండ్‌లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి నార్మల్ మనుషులు. రెండు “బెర్ఫోల్క్” అంటే పగలు మనుషులు, రాత్రి గుర్రం, ఈగలు, పిల్లులు, ఏనుగు ఏదైనా మారిపోయే జాతి. ఇలాంటి దేశంలో లేడీ జేన్ అనే స్మార్ట్ అమ్మాయి ఉంటుంది. అక్కడి రాజు ఎడ్వర్డ్ చనిపోయే ముందు, తన చివరి కోరికగా జేన్‌ని రాణిని చేయండని అధికారులను ఆదేశిస్తాడు. జేన్‌కి తెలియకుండానే ఒక్కసారిగా రాణి అయిపోతుంది. కానీ అక్కడ ఆమెకి పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తారు. ఆమీ భర్తే ఒక ప్లేబాయ్, రాత్రి గుర్రంగా మారిపోయే బెర్ఫోల్క్. జేన్ మొదట ఏంట్రా ఈ పిచ్చి పెళ్లి అని తిట్టుకుంటది. ఎందుకంటే అక్కడ ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.

Read Also : భర్తను చంపి డాన్ అయ్యే భార్య … గన్ పట్టుకునే కోడళ్ళు … ఒక్కో సీన్ చూస్తే

Advertisement

శోభనం గదిలో కాకుండా ఓపెన్ గా చేసుకుంటారు. వీళ్ళను అందరూ చూస్తుంటారు. ఈ కార్యం కూడా పూర్తి అయిపోతుంది. కానీ గిల్ఫోర్డ్‌ రొమాన్స్ తరువాత జేన్ కి సపోర్టింగ్ గా ఉంటాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి రాజకీయ కుట్రలు ఎదుర్కుంటారు. ఇంతలో మరో రాణి యుద్ధం ప్రకటిస్తది. ఆ కుట్రలో జేన్‌ చిక్కుకుంటుంది. ఆమెను టవర్ ఆఫ్ లండన్‌లో బంధిస్తారు. తల నరికేయడానికి రెడీ చేస్తారు. క్లైమాక్స్ ఉహించని ట్విస్టులు వస్తాయి. ఆ ట్విస్టులు ఏమిటి ? చివరికి జేన్‌ తలని నరుకుతారా ? ఎవరైనా కాపాడుతారా ? అనే విషయాలను, ఈ అమెరికన్ హిస్టారికల్ ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×