E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లలోకి బోలెడు సినిమాలు వస్తుంటాయి.. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినవే ఉన్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం టీవీ ఛానెల్స్ కూడా చాలా సినిమాలను అందిస్తున్నాయి. కొత్త సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రావడంతో మూవీ లవర్స్ ఈ సినిమా నుంచి వస్తుందకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఎప్పటిలాగే ఈ మంగళవారం కూడా చాలా సినిమాలు టీవీలల్లోకి రాబోతున్నాయి.. ఇవాళ ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – అపద్భాంధవుడు

ఉదయం 9 గంటలకు – గంగోత్రి

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – గుండెజారి గల్లంతయిందే

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట

ఉదయం 10 గంటలకు – దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు

సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్డు

రాత్రి 7 గంటలకు – స్నేమమంటే ఇదేరా

రాత్రి 10 గంటలకు – మా బాలాజీ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం

మధ్యాహ్నం 12 గంటలకు – ఆదికేశవ

సాయంత్రం 3 గంటలకు – ఎంపురాన్‌

రాత్రి 6 గంటలకు – జాక్‌

రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్…

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

ఉదయం 11 గంటలకు – తీన్‌మార్‌

మధ్యాహ్నం 2 గంటలకు – కనుపాప

సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి

రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఉషా పరిణయం

ఉదయం 10 గంటలకు – అంతులేని కథ

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – శుభమస్తు

రాత్రి 7 గంటలకు – యమగోల

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – విజేత విక్రమ్‌

రాత్రి 10 గంటలకు – ఆడాళ్లా మజాకా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఘర్జన

ఉదయం 9 గంటలకు – బలాదూర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు

మధ్యాహ్నం 3 గంటలకు – సర్దార్‌

సాయంత్రం 6గంటలకు – ఆనందో బ్రహ్మ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

సాయంత్రం 4.30 గంటలకు – రోషగాడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – బాహుబలి2

సాయంత్రం 4.30 గంటలకు – ఎమ్‌సీఎ

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×