// // Mystery Thriller OTT : అద్దంలో బందీగా భార్య... మరో అమ్మాయితో -->
E-Paper
Advertisement

Mystery Thriller OTT : అద్దంలో బందీగా భార్య… ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో భర్త… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

Mystery Thriller OTT : అద్దంలో బందీగా భార్య… ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో భర్త… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్
Advertisement

Mystery Thriller OTT : లవ్, సీక్రెట్స్, ఎరోటిక్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక కొరియన్ సినిమా, రొమాంటిక్ మూవీ లవర్స్ ఆకలి తీరుస్తోంది. ఈ అడల్ట్ మూవీ ముగ్గరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో తనకి కాబోయే భార్య కనిపించకుండా పోవడంతో ప్రియుడు మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ సీన్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. చివరికి ట్రయాంగిల్ లవ్ లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024లో వచ్చిన ఈ కొరియన్ ఎరోటిక్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘హిడెన్ ఫేస్’ (Hidden Face). ఇది కిమ్ డే-వూ దర్శకత్వంలో రూపొందింది. సాంగ్ సియుంగ్-హియాన్, చో యియో-జియాంగ్, పార్క్ జి-హియాన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం, 2011 స్పానిష్-కొలంబియన్ ఫిల్మ్ ‘ది హిడెన్ ఫేస్’ రీమేక్. 2024 నవంబర్ 20న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా Prime Videoలో అందుబాటులో ఉంది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.2/10 రేటింగ్ ని పొందింది.

Advertisement

Read Also : బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ డ్రగ్… సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే కంటిమీద కునుకు కరువు… బుర్రపాడు క్లైమాక్స్

స్టోరీ ఏమిటంటే 

సియుంగ్-జిన్ అనే ఆర్కెస్ట్రా కండక్టర్, తన ఫియాన్సీ సూ-యియాన్ తో చాలా సంతోషంగా ఉంటాడు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు, భవిష్యత్తు ప్లాన్స్ చేసుకుంటారు. ఒకరోజు సూయియాన్ ఒక వీడియో మెసేజ్ రికార్డ్ చేసి వదిలేసి అదృశ్యమవుతుంది. “నన్ను వదిలేయ్, నేను వెళ్తున్నాను” అని అందులో ఉంటుంది. సియుంగ్-జిన్ షాక్ అయి బాధపడతాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు కానీ ఏమీ దొరకదు. కొన్ని రోజుల తర్వాత ఆర్కెస్ట్రాలో కొత్త సెల్లో ప్లేయర్ మి-జూ వస్తుంది. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సియుంగ్-జిన్ ఆమెతో దగ్గరవుతాడు, ఇద్దరూ సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు. వాళ్ల ఇంటిమేట్ సీన్స్ చాలా హాట్‌గా, ప్యాషనేట్‌గా ఉంటాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అలాంటి పనుల్లో బిజీగా ఉంటారు.

Advertisement

కానీ వాళ్లకు ఎప్పుడో ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి సూయియాన్ ఇంట్లోనే ఉంది! ఇల్లు కొత్తగా కట్టినప్పుడు ఒక సీక్రెట్ సౌండ్‌ప్రూఫ్ రూమ్ ఉంది. సూయియాన్ అక్కడ లాక్ అయిపోయి బయటికి రాలేకపోతుంది. అక్కడి నుంచి మిర్రర్ లాంటి వాల్ ద్వారా ఇంటి మెయిన్ రూమ్స్ చూడగలుగుతుంది. తన లవర్ మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే చూసి జెలసీతో రగిలిపోతుంది. కానీ బయటికి రాలేక హెల్ప్ కోసం ట్రై చేస్తుంది. చివర్లో భయంకరమైన ట్విస్ట్ వస్తుంది. ఎవరు నిజమైన విక్టిమ్, ఎవరు విలన్ అనేది బయట పడుతుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×