E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంటాయి. అదే విధంగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. అలాగే ప్రతిరోజు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ మధ్య టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతుండడంతో మూవీ లవర్స్ టీవీ సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ బుధవారం ఈటీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – శ్రీరామచంద్రులు

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాంబంటు

ఉదయం 10 గంటలకు – వీ

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ

సాయంత్రం 4 గంటలకు – తొలిప్రేమ

రాత్రి 7 గంటలకు – డిక్టెటర్‌

రాత్రి 10 గంటలకు – ఎవరు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు – ఖిలాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష

రాత్రి 6 గంటలకు – బలగం

రాత్రి 9.30 గంటలకు – వినయ విధేయ రామ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆంటీ

ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు

మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు

సాయంత్రం 4 గంటలకు – ఇద్దరుదొంగలు

రాత్రి 7 గంటలకు – బంగారు కుటుంబం

రాత్రి 10 గంటలకు – పోలీస్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – దేవాంతకుడు

రాత్రి 9 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు

జీతెలుగు..

సాయంత్రం 4.30 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – చంటి

ఉదయం 9 గంటలకు – సుబ్రమణ్య పురం

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6గంటలకు – బింబిసార

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – సైరన్‌

ఉదయం 11 గంటలకు – ధర్మయోగి

మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీశైలం

సాయంత్రం 5 గంటలకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంటలకు – ఫోర్‌తోజిల్‌

రాత్రి 11 గంటలకు – సైరన్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్‌

రాత్రి 11.30 గంటలకు – ఆదిపురుష్‌

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×