E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది.. కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ సినిమాల కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య నటించిన అఖండ 2 మూవీని థియేటర్లలో చూసేటందుకు జనాలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి థియేటర్లలో బాలయ్య తాండవం మొదలైంది. అంతేకాదు ఇవాళ కొత్త సినిమాలు బోలెడు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈవారం మూవీ లవర్స్ కు పండగే.. ఇక టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఏ ఛానెల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5 గంటలకు – సొంతం

ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – రామాయణం

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మల్లేశం

ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెల్లాం ఈస్ట్ గోదావరి మొగుడు

మధ్యాహ్నం 1 గంటకు – భాష

సాయంత్రం 4 గంటలకు – నీ మనసు నాకు తెలుసు

రాత్రి 7 గంటలకు – జైలర్‌

రాత్రి 10 గంటలకు – సాగర సంగమం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు

ఉదయం 9 గంటలకు – ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి

సాయంత్రం 3 గంటలకు – బాక్‌

రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్‌

రాత్రి 9.30 గంటలకు – కాంతార

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఖైదీ

ఉదయం 10 గంటలకు – అక్కాచెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య369

సాయంత్రం 4 గంటలకు – కోదండరాముడు

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – మువ్వ గోపాలుడు

రాత్రి 9 గంటలకు – అల్లుడు గారు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – కథానాయకుడు

సాయంత్రం 4.30 గంటలకు – గోదావరి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మడతఖాజా

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్‌స్టన్‌

సాయంత్రం 6గంటలకు – రోబో2

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×