E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు.. వీటిని డోంట్ మిస్..

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు.. వీటిని డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా వెంటనే టీవీలలోకి రావడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. ఇక వీకెండ్ అయితే సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శనివారం వచ్చే సినిమాల గురించి తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మరి ఇవాళ థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గౌతమ్ నందా

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – హీరో

ఉదయం 10 గంటలకు – గ్యాంగ్‌లీడర్‌

మధ్యాహ్నం 1 గంటకు – రచ్చ

సాయంత్రం 4 గంటలకు – అమర్ అక్బర్ అంటోనీ

రాత్రి 7 గంటలకు – ఏవండి ఆవిడ వచ్చింది

రాత్రి 10 గంటలకు – పెళ్లి కాని ప్రసాద్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది

ఉదయం 9 గంటలకు – ప్రతిరోజూ పండగే

మధ్యాహ్నం 12 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

సాయంత్రం 3 గంటలకు – ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 6 గంటలకు – పుష్ప2

రాత్రి 9.30 గంటలకు – సప్తగిరి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – లక్ష్య

ఉదయం 11 గంటలకు – పసలపూడి వీరబాబు

మధ్యాహ్నం 2 గంటలకు – నిన్నుకోరి

సాయంత్రం 5 గంటలకు – వదలడు

రాత్రి 8 గంటలకు – ఐపీఎల్‌

రాత్రి 11 గంటలకు – లక్ష్య

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చిరంజీవి

ఉదయం 10 గంటలకు – నిండు మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – సైంధవ్‌

సాయంత్రం 4 గంటలకు – అదిరింది అల్లుడు

రాత్రి 7 గంటలకు – లారీ డ్రైవర్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – సంపంగి

రాత్రి 10 గంటలకు – సుస్వాగతం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సూర్యవంశం

జీతెలుగు..

మధ్యాహ్నం 3 గంటలకు – సంపంగి

రాత్రి 10 గంటలకు – సుస్వాగతం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిరపకాయ్

ఉదయం 9 గంటలకు – అరవింద సమేత

మధ్యాహ్నం 12 గంటలకు – గుర్రం పాపిరెడ్డి

మధ్యాహ్నం 3 గంటలకు – డిమాంటీ కాలనీ2

సాయంత్రం 6 గంటలకు – బోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు – తుంబా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

సాయంత్రం 4 గంటలకు – బాపు

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×