E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రి బ్యాగ్రౌండ్ ఇదే.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారేమో..?

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రి బ్యాగ్రౌండ్ ఇదే.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారేమో..?
Advertisement

Podarillu : తెలుగు బుల్లితెరపై వేరే ఇండస్ట్రీ నటుల రాక ఎక్కువైందన్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో కన్నడ, తమిళ యాక్టర్స్ ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది యాక్టర్స్ వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో వేరే భాష నటీనటులు ఎక్కువ అయ్యారు. తాజాగా మరో కొత్త సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది.. ఆ సీరియల్ పేరు పొదరిల్లు.. డిసెంబర్ 8 నుంచి ప్రసారం అవుతుంది.. ఈ సీరియల్ లో చక్రి పాత్రలో నటిస్తున్నాడు ఓ తమిళ నటుడు. అతని బ్యాగ్రౌండ్ ఏంటి..? తెలుగులో ఎన్ని సీరియల్స్ చేశాడు? ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

చక్రి బ్యాగ్రౌండ్ ఇదే..

స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ మొదటిలో చక్రి పాత్రలో నటించిన వ్యక్తి పేరు దీపక్ చింగే నటిస్తున్నారు. పొదరిల్లు సీరియల్ లో టాక్సీ డ్రైవర్ పాత్రలో ఇతను నటిస్తున్నాడు. ఇది దీపక్ తమిళ్ నటుడు. ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి బాగా బిజీగా మారాడు.. తమిళంలో ఈయన నటించిన సినిమాలు సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ బిజీ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసాడు. పొదిరిలో సీరియల్లో ఒక మధ్య తరగతి కుటుంబంలోని వ్యక్తిగా టాక్సీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు.. వీరి కుటుంబానికి పెళ్లి అవదు అని వాళ్ళ అత్త పెట్టిన శాపం వల్ల వయసు దాటిపోతున్న పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటాడు. మరి ముగ్గులు అన్నదమ్ములకు ఎప్పుడు పెళ్లిళ్లు అవుతాయి అన్నది ఈ సీరియల్ స్టోరీ లో చూడాలి. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న సీరియల్ ప్రోమో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక మొదటి ఎపిసోడ్ కు బాగానే టాక్ వస్తుంది. కార్తీక దీపం ఫేమ్ నిరూపమ్ పరిటాల బ్యానర్ లో ఈ సీరియల్ వస్తుంది..

Advertisement

Also Read : ‘కార్తీక దీపం ‘ డాక్టర్ బాబు కూడా మొదలెట్టేశాడు.. అసలు ఊహించలేదు..

చక్రి పర్సనల్ విషయానికొస్తే..

తెలుగులో అతనికి ఇది మొదటి సీరియల్స్ అయిన కూడా తమిళంలో మాత్రం ఎన్నో సీరియల్స్లలో నటించి బిజీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యాడు. ఈ నా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చక్రి అలియాస్ దీపక్ కు పెళ్లయింది.. ఆయన భార్య పేరు అభినవ్య. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. దీపక్ భార్య అభినవ్య కూడా ఒక నటి.. ఆమె ఎన్నో సీరియల్స్ చేసింది. ఇతనికి పెళ్లయిందనితెలుసుకొని చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక దీపక్  చూడటానికి గుండెనిండా గుడిగంటలు బాలు లాగా ఉండటంతో సోషల్ మీడియాలో బాలు తమ్ముడు వచ్చేసాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇతను కూడా పొదరిల్లు సీరియల్ లో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నారు.. సీరియల్ మొదలైన మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నటుడు తెలుగులో కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇతని లైఫ్ ఎలా మారుతుంది.? తెలుగులో కూడా బిజీ నటుడు అవుతాడ? లేదా అన్నది తెలియనుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×