E-Paper
Advertisement

Best Movie in Prime Video : అబ్బాయిని ప్రేమించే అబ్బాయి… ఎన్నడూ చూడని తేడా స్టోరీ మావా

Best Movie in Prime Video : అబ్బాయిని ప్రేమించే అబ్బాయి… ఎన్నడూ చూడని తేడా స్టోరీ మావా
Advertisement

Best Movie in Prime Video : ఓటీటీలో ఒక రొమాంటిక్ మూవీ మైండ్ బ్లోయింగ్ కంటెంట్ తో హీట్ పుట్టిస్తోంది. ఇది ఒక లోన్లీ యువకుడు ఇంటర్నెట్ ఫేమ్ కోసం సోషల్ ఎక్స్‌పెరిమెంట్ వీడియోలు చేస్తూ, ఒక ట్రయాంగిల్‌ లవ్ లో చిక్కుకుంటాడు. అయితే అందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటారు. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! నిజానికి అతను గే అనే కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మరి అతనికి ముగ్గరిలో ఎవరి మీద ఫీలింగ్స్ వస్తాయి ? ఈ మూవీ పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2020లో విడుదలైన ఈ హిందీ రొమాంటిక్ మూవీ పేరు ‘విలోమ్’ (Vilom). సుందర్ పాల్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో
చమన్ బన్సల్ (విలోమ్), అంబికా కమల్ (నివి), నవ్‌ప్రీత్ మోతి (అమయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2020 సెప్టెంబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, Apple TVలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విలోమ్ అనే అబ్బాయి చండీగఢ్‌లో ఒంటరిగా ఉంటాడు. అతనిక ఇంటర్నెట్‌లో ఫేమస్ కావాలని పిచ్చి. రోజూ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ వీడియోలు చేస్తాడు. కానీ వ్యూస్ పెద్దగా రావు. అతనికి మరొక పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. అతను గే అని ఫీల్ అవుతుంటాడు. అబ్బాయిలంటే ఆకర్షణ ఉందా, అమ్మాయిలంటే ఉందా అని అర్థం కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఒక రూమ్‌మేట్ న్ తెచ్చుకుంటాడు. అతని పేరు అమయ్. అమయ్ ఓపెన్‌గా గే, హెయిర్‌డ్రెసర్, చాలా ఎనర్జీగా ఉంటాడు. విలోమ్‌ని తన ఫ్రెండ్స్ సర్కిల్‌లోకి తీసుకెళ్తాడు. అమయ్ విలోమ్‌తో చాలా క్లోజ్ అవుతాడు. ఇద్దరూ ఒకరినొకరు లైక్ చేస్తారు.

Read Also : డబ్బులిచ్చి మరీ చావును కొని తెచ్చుకునే మెంటల్ గ్యాంగ్… చావుకే గుబులు పుట్టించే బ్లడీ బ్లడ్ బాత్

Advertisement

అదే టైమ్‌లో విలోమ్ తన వీడియో ప్రాజెక్ట్ కోసం నివి అనే అమ్మాయిని మీట్ అవుతాడు. నివి అప్పుడపుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంటుంది. నివి కూడా విలోమ్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు విలోమ్ ఇద్దరి మధ్య చిక్కుకుపోతాడు. అమయ్‌తో గే రిలేషన్, నివితో స్ట్రెయిట్ రిలేషన్ – ఇద్దరూ అతన్ని లవ్ చేస్తారు. విలోమ్ వీడియోలలో ఇద్దరినీ ఫీచర్ చేస్తాడు. విలోమ్ రోజురోజుకి కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఒక రోజు అమయ్‌తో ఇంటిమేట్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తాడు. ఆతరువాత కథకు ఒక ముగింపు వస్తుంది. విలోమ్ వీళ్లిద్దరిలో ఎవరిని ఎంచుకుంటాడు ? అతనికి ఎవరి మీద ఫీలింగ్స్ కలుగుతాయి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×