E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : గొప్ప మనసు చాటుకున్న బాలు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

Gundeninda Gudigantalu Balu : గొప్ప మనసు చాటుకున్న బాలు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Balu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక్కడ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్ హీరో హీరోయిన్లు మే నెల గురించి జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. వీళ్ళ గురించి ఏ వార్త వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.. ఇక బాలు మీనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు.. వాళ్లకి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా బాలు ఒక వీడియో ని షేర్ చేసాడు. ఆ వీడియోని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.

బుల్లి అభిమానికి బాలు ఫిదా..

తమిళ నటుడు అయినా బాలుకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉందన్న విషయం తెలిసిందే.. కేవలం ఒక్క సీరియల్ తోనే అతను స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. గుండె నిండా గుడి గంటలు సీరియల్తో తెలుగు అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. తన ఆటిట్యూడ్ జనాలకి బాగా నచ్చడంతో బాలుకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుగు అభిమానులు షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ హీరో తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక చిన్న బాబు బాలుతో కనిపిస్తాడు. అయితే ఆ అబ్బాయి మరెవరో కాదు తనకి వీరాభిమాని. అనుకోని సందర్భంలో ఒక అపార్ట్మెంట్లో బాబు కలవడంతో అతనితో ఆ వీడియోని తీశారు బాలు. బాలు కోసం స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ చాక్లెట్ ఇవ్వడంతో పాటుగా.. బాలు లాగా చేయడం అందరిని ఆకట్టుకుంది. ఒక చిన్న పిల్లాడి కోసం బాలు అలా చేయడంతో ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.. ప్రస్తుతం ఆ వీడియోని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..

గుండెనిండా గుడిగంటలు స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్టోరీ విషయానికొస్తే రోహిణి తప్పించుకోవడానికి మేనని కిడ్నాప్ అయినా చేస్తుంది. మీనా ఉంటే తాను చేసిన దొంగతనం ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతూ ఉంటుంది. ఇక అనుకున్న టైమ్ కి గుణ మీనాని కిడ్నాప్చేయడంతో తాను సేఫ్ అని అనుకుంటుంది.. బాలు మాత్రం మీన ఎక్కడికి వెళ్లిందో ఎవరు ఎత్తుకెళ్లారు అని టెన్షన్ పడిపోతూ ఊరంతా జల్లేడు పడుతూ ఉంటాడు.. అటు ప్రభావతి మీనా ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సత్యం మీనా గురించి తెలుసుకొని బాధపడిపోతూ ఉంటాడు. మీనా నీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు చేశారు అని కంగారు పడిపోతూ ఉంటాడు..మరి మీనా దొరుకుతుందా? రోహిణి బండారం బయటపడుతుందా? అన్నది సోమవారం ఎపిసోడ్ లో మిస్ అవ్వకుండా చూడాలి..

?igsh=dmNqd3QzdG51cnUz

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×