E-Paper
Advertisement

Bramhamudi Rudraani : ‘బ్రహ్మముడి’ రుద్రాణి ఆస్తులు.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్..?

Bramhamudi Rudraani : ‘బ్రహ్మముడి’ రుద్రాణి ఆస్తులు.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్..?
Advertisement

Bramhamudi Rudraani : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కన్నడ ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు.. హీరోయిన్ల పాత్రల్లో మాత్రమే కాదు పలు కీలక పాత్రలో కూడా కన్నడ నటినటులు కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. తమ నటనతో ఎంతోమంది కన్నడ ముద్దుగుమ్మలు తెలుగులో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి వారిలో బ్రహ్మముడి సీరియల్ మానస్ మేనత్త రుద్రాణి ఒకరు. ఆమె అందానికి హీరోయిన్లు కూడా సరిపోరు.. ఈమధ్య ఈ ముద్దుగుమ్మ బికినీలో కూడా దర్శనం ఇస్తూ కుర్రాళ్లకు మతిపోగోడుతుంది.. అందంలో మాత్రమే కాదు. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఈమె ఆస్తుల విలువ ఎంత అనేది ఒకసారి తెలుసుకుందాం..

రుద్రాణి ఆస్తులు ఎంతంటే..?

బ్రహ్మముడి సీరియల్‌‌ లో హీరో మానస్ అత్త పాత్రలో నటిస్తుంది. అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఈమె అసలు పేరు షర్మితా గౌడ.. ఇటు బుల్లితెరనే కాదు.. అటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది. ఈమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.. బికినీ ఫోటోలతో యువతకి నిద్రలేకుండా చేస్తుంది.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో అడుగుపెట్టింది.. అయితే ఈమె నటించిన మొదటి సీరియల్ తోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. ఈమె ఆస్తులు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె ఆస్తుల విషయానికొస్తే కర్ణాటకలో బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. సొంత ఇల్లు తో పాటుగా లగ్జరీ కార్లు.. కోట్లు విలువచేసే ల్యాండ్.. వీటితో పాటుగా ఆమె దగ్గర ఖరీదైన నగలు చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. మొదటినుంచి రిచ్ గాని పెరిగిన ఈమె ఆస్తులు విషయంలో కూడా ఏమాత్రం తక్కువ కాదు.. ఈమె భర్త కూడా వ్యాపారవేత్త కావడంతో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు తెలుస్తుంది..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ చక్రీ ఇంట్లో విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

ఒక్క సీరియల్ కు రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

కన్నడ నటీనటులకు తెలుగులో డిమాండ్ ఎక్కువే. ఇక్కడ నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో జనాలని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు కన్నడ సీరియల్స్ లో బాగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా హీరోయిన్ అందరూ ఇప్పుడు తెలుగులో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. తన కర్ణింగ్ ఆలోచనలతో సీరియల్ లో అందరికీ గొడవలు పెడుతూ ఆస్తికోసం పెద్ద రచ్చ చేస్తుంది.. తను ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండకూడదని గొడవలు పెట్టి ఆనంద పడుతూ ఉంటుంది. దాంతో ఈ సీరియల్ లో నటనకు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఒక్కొ సీరియల్ కి దాదాపు 45 వేల రెమ్యూనరేషన్ ను తీసుకుంటుంది. ఈ లెక్కన నెలకు లక్షల్లో ఆమె రెమ్యూనరేషన్ ఉంటుంది.. అటు సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×