E-Paper
Advertisement

Kalavari kodalu kanakamahalakshmi Vihari: ‘కలవారికోడలు కనకమహాలక్ష్మి’ విహారి భార్య గురించి నిజాలు.. వీరిద్దరి లవ్ స్టోరీ ఇదే…

Kalavari kodalu kanakamahalakshmi Vihari: ‘కలవారికోడలు కనకమహాలక్ష్మి’ విహారి భార్య గురించి నిజాలు.. వీరిద్దరి లవ్ స్టోరీ ఇదే…
Advertisement

Kalavari kodalu kanakamahalakshmi Vihari: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ఎక్కువ శాతం సీరియల్స్ ఉంటాయి. ఈమధ్య సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి స్టోరీ తో రావడంతో ప్రేక్షకులు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు చానల్స్ సరికొత్త స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ తెలుగు చానల్స్ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో చానల్స్ సరికొత్త సీరియల్స్ ని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో జీ తెలుగు ఒకటి. ఇందులో ప్రసారమతున్న కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో విహారి పాత్రలో జై ధనుష్ నటించారు. ఈయన రియల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ఈయన లవ్ స్టోరీ గురించి, అలాగే ప్రస్తుతం ఒక సీరియల్ కి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జైధనుష్, కీర్తి లవ్ స్టోరీ.. 

వెండి తెర పై నటిస్తున్న నటీనటులు ప్రేమలో పడడం కామన్.. సినిమాలో పరిచయం ఏర్పడి ఆ ప్రేమను డేటింగ్ వరకు తీసుకెళ్లి ఆ తర్వాత కొందరు గుడ్ బై చెప్పేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారు. బుల్లితెరపై కూడా చాలామంది జంటలు సీరియల్స్ ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో సీరియల్ నటుడు జై ధనుష్ కీర్తి ఒకరు. కీర్తి మంజుల నిరూపమ్ స్వయానా చెల్లెలు.. ఒకప్పుడు ఈమె కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది. పెళ్లి తర్వాత పెద్దగా సీరియస్లలో కనిపించలేదు. వీరిద్దరు కూడా సీరియల్ లో నటించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కీర్తి ప్రస్తుతం తన బాబు ను చూసుకుంటుంది. ధనుష్ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement

Also Read :‘ ఇంటింటి రామాయణం ‘ శ్రీయ రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

 ధనుష్ ఒక్క రోజు రెమ్యూనరేషన్..? 

సీరియల్ నటుడు ధనుష్ గతంలో చాలా సీరియల్స్లలో నటించారు. ఆ సీరియల్స్ అన్నీ కూడా ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. అలాంటి వాటిలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఒకటి. గతంలో ఈ సీరియల్ బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం నటుడు ధనుష్ కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇందులో ఈయన విహారి పాత్రలో నటిస్తున్నాడు. డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. ఈ సీరియల్కు గాను నటుడు ధనుష్ ఒక్క రోజుకి 35 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రస్తుతం అతని ఆదాయం నెలకు లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సీరియల్ తో పాటు మరో రెండు మూడు సీరియల్స్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×