E-Paper
Advertisement

Intinti Ramayanam Shriya : ‘ ఇంటింటి రామాయణం ‘ శ్రీయ రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Intinti Ramayanam Shriya : ‘ ఇంటింటి రామాయణం ‘ శ్రీయ రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Intinti Ramayanam Shriya : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కుటుంబ కథ స్టోరీలతో వచ్చిన సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉన్న ఇంటిలో ఎలాంటి గొడవలు జరుగుతాయి? జనాల మధ్య సమస్యలను ఎలా తీర్చాలి అన్నది ఈ సీరియల్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో రాజేంద్రప్రసాద్ ముగ్గురు కోడళ్ళలో ఒకరుగా శ్రీయ నటించింది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఆస్తి కావాలి అంటూ గొడవ చేస్తూ నానా రచ్చ చేసి చివరికి సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఈమె.. ఈ పాత్రతో జనాల్లో నెగెటివిటీని సంపాదించుకుంది.. శ్రీయ పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు శ్రావ్య చౌదరి.. ఈమె తెలుగులో పలు సీరియల్స్లలో నటించి బాగా పాపులర్ అయింది. అంతేకాదు ఈమధ్య సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఈమె గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శ్రావ్య చౌదరి రియల్ లైఫ్.. 

శ్రావ్య చౌదరి “ఇంటింటి రామాయణం” అనే ప్రముఖ తెలుగు టీవీ సీరియల్‌లో నటిస్తున్నారు, ఇందులో ఆమె శ్రేయ పాత్రను పోషిస్తున్నారు. ఈ కుటుంబం ఎలా పోతే నాకేంటి నాకు రావాల్సింది ఆస్తి మాత్రమే అని ఈమధ్య రచ్చ చేస్తుంది శ్రావ్య చౌదరి అలియాస్ శ్రియ.. ఒక సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నాకు ఆస్తి కావాలి అంటూ పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది. ఈమె గతంలో చాలా సీరియస్లలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఈ నటి కుటుంబం గతంలో ఎన్నో కష్టాలను అనుభవించిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.

Advertisement

Also Read : ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..?

శ్రీయ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

తెలుగు ఫ్యామిలీ అడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇది ఒక కుటుంబ కథ, ఇందులో ఆస్తి పంపకాలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యాలు ప్రధానంగా కనిపిస్తాయి. కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ఉండే ఈ సీరియల్ స్టోరీ జనాలను రోజురోజుకీ ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మూడవ కోడలు శ్రీయగా శ్రావ్య నటిస్తుంది. మొదట్లో ఈమె క్యారెక్టర్ బాగానే ఉన్నా ఆ తర్వాత పల్లవి చెప్పిన మాటలు విని కుటుంబ విలువలని పక్కన పెట్టేస్తే ఎంతసేపు ఆస్తి కావాలి అంటూ గొడవలు చేస్తుంది. ఈ సీరియల్కు గానూ ఈమె ఒక రోజుకి 25 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. నెలలో 25 రోజులకు పైగా షూటింగ్ జరగడం తో లక్షల్లోనే సంపాదిస్తుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. మొన్నీమధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన 3 రోజెస్ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం మరో సీరియల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుందని సమాచారం.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చెయ్యనున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×