E-Paper
Advertisement

Telugu TV Serials: ఇంటింటి రామాయణం పరిస్థితి దారుణం..కార్తీక దీపం రేటింగ్ ఊహించలేదు..

Telugu TV Serials: ఇంటింటి రామాయణం పరిస్థితి దారుణం..కార్తీక దీపం రేటింగ్ ఊహించలేదు..
Advertisement

Telugu TV Serials TRP Ratings : బుల్లితెర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న వాటిలో డైలీ సీరియల్స్ ఉన్నాయి. ప్రతి రోజు ఎంతో కొత్త స్టోరీతో జనాల్లో ఉత్కంఠను క్రియేట్ చేస్తూ నిత్యం ప్రసారం అవుతున్న వీటిని చూసేందుకు జనాలు ఆసక్తిని పెంచుతున్నాయి. సీరియల్స్ స్టోరీ మంచిగా ఉండడంతో ప్రతి ఒక్కరూ సీరియల్స్ చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎటు లేదన్న కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ కు డిమాండ్ ఎక్కువ. ఇందులో ప్రసారం పోతున్న ప్రతి సీరియల్ కూడా నువ్వా నేనాని పోటీపడి తమ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. గత వారానికి ఏ సీరియల్ టాప్ రేటింగ్ లో ఉందో ఒకసారి తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ మెయిన్ పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఈ సీరియల్. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రసారమవుతుంది.ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చూస్తే.. ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 14.43 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సూపర్ హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రేటింగ్ విషయంలో అస్సలు తగ్గట్లేదు.. రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 13.45 రేటింగ్ నమోదైంది.

గుండెనిండా గుడిగంటలు.. 

అదే విధంగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న  సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఇప్పుడు కాస్త ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 12.39 ఉందని తెలుస్తుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా పెరిగింది.

ఇంటింటి రామాయణం.. 

Advertisement

ఇంటింటి రామాయణం.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఇది ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 12. 33 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..

కొత్త సీరియల్s ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం గమనార్హం.. అయితే గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పెరిగింది. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా బాగా రేటింగ్ పెరిగింది. రీసెంట్ గా స్టార్ట్ అయిన నిండు మనసులు సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. నిండు మనుసులు 9.20 రేటింగ్ అందుకుంది. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.50తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.23 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ టాప్ రేటింగ్ తో దూకుపోతున్నాయి. ఇకపోతే జెమినీలోనూ, ఇటు జీతెలుగు లోనూ కొత్త సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×