E-Paper
Advertisement

Telugu TV Serials: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండింటిని ఇక చూడలేరు…

Telugu TV Serials: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండింటిని ఇక చూడలేరు…
Advertisement

Telugu TV Serials :  ఈ మధ్య సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. దాంతో ఈ మధ్య సీరియల్స్ కి రోజురోజుకి ఆదరణ పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. అయితే ప్రతి వారం ఆ రేటింగ్ మారుతూ వస్తుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ వారం కూడా ఆ రేటింగ్ పూర్తిగా మారిపోయింది. గత వారంతో పోలిస్తే ఫిబ్రవరి చివరి వరం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది. అందుకు కారణం ఆ సీరియల్స్ స్టోరీలో ఇచ్చిన ట్విస్టులు ఫెయిల్ అవ్వడమే. ప్రస్తుతం రేటింగ్ ప్రకారం చూస్తే రెండు సీరియల్స్ శుభం కార్డు వేసుకోబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఆ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ వారం ముగింపు పలకపోతున్న సీరియల్స్ ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఫిబ్రవరి చివరి వారంలో సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..

ప్రతి వారం టీవీ చానల్స్ తమ టిఆర్పి రేటింగ్ ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఈవారం కూడా టీవీ చానల్స్ టిఆర్పి రేటింగ్ ని ప్రకటించాయి. స్టార్ మా ఛానల్ టీఆర్పి రేటింగ్ విషయానికి వస్తే.. ఎప్పుడు తన స్టోరీ తో ముందుండే వంటలక్క సీరియల్ కార్తీకదీపం 2 ఈవారం కూడా టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. అదేవిధంగా దీని టిఆర్పి రేటింగ్ చూస్తే.. 13.4 ఉంది. ఇక రెండో స్థానంలో యధావిధిగా ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతుంది. దీని టిఆర్పి రేటింగ్ చూస్తే 12.68 ఉంది. ఇక మూడవ స్థానంలో గుండె నిండా గుడి గంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్రేటింగు గతవారంతో పోలిస్తే ఈ వారం పెరిగినట్లు తెలుస్తుంది. 12 పాయింట్ 38 ఉంది. ఇక నాలుగవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది.. ఈ సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే 12.2 ఉంది. ఇప్పటివరకు టాప్ లో కొనసాగుతున్న సీరియల్స్ అంటే ఇవే. మిగతా సీరియల్స్ తో పోలిస్తే.. ఈ సీరియల్స్ టాప్ ఫోర్ లో ఉన్నాయి. ఈమధ్య కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ సీరియల్స్లలో రెండు సీరియల్స్ స్టోరీ వీక్ గా ఉందనే టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అలాగే గుండె నిండా గుడి గంటలు.. ఈ రెండు సీరియల్స్ స్టోరీ దాదాపు ఎండైనట్లు తెలుస్తుంది. చిన్న నిజం బయటికి వస్తే సీరియల్ మొత్తం స్టోరీ రివర్స్ అవుతుంది. దాంతో శుభం కార్డు పడిపోతుంది అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి… ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ సీరియల్స్ కాస్త బోరింగ్ అనిపిస్తున్నాయి. మరి వచ్చేవారం కి ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి..

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ యాక్టర్స్ ఏజ్.. మీనా వయసు ఎంతంటే..?

స్టార్ మా సీరియల్స్ రేటింగ్ విషయానికొస్తే.. 

స్టార్ మా చానల్ ఎప్పటికప్పుడు తన ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ ఉంటుంది.. ఈమద్య ఎక్కువగా స్టార్ మా లో కొత్త సీరియల్స్ వస్తున్నాయి.. డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న సీరియల్స్ కావడంతో కొత్త సీరియల్స్ కి కొద్ది రోజులకే డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. నిన్నగాక మొన్న వచ్చినప్పుడు సీరియల్ అలాగే నువ్వు లేక నేను లేను సీరియల్స్ రెండు కూడా టాప్ రేటింగ్ ని నమోదు చేసుకోవడం మామూలు విషయం కాదు. టాప్ 5 తర్వాత ఉన్న సీరియల్స్ విషయానికి వస్తే… చిన్ని 9 రేటింగ్ ను నమోదు చేసుకుంది. నిండు నూరేళ్ల మనసు 9. 30ఉండగా, మిగిలిన సీరియల్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి.. కొత్త సీరియల్స్ పొదరిల్లు, నువ్వు లేక నేను లేను సీరియల్స్ 8 రేటింగ్ తో దూసుకుపోతుంది.. కొత్త సీరియల్స్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది.. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఆ రెండు సీరియల్స్ త్వరలోనే ముగింపు పలుకుతాయా లేదా కొత్త సీరియల్స్ కి దారిస్తాయా చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×