E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు లవర్స్ కు బ్యాడ్ న్యూస్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు లవర్స్ కు బ్యాడ్ న్యూస్..
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బుల్లితెరా సీరియల్స్ నుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చానల్స్ అన్నీ కూడా పోటీపడి మరి వరుసగా సీరియల్స్ ని ప్రసాదం చేస్తున్నాయి. ఈమధ్య సీరియల్ సహాబా కొనసాగుతుంది. స్టార్ హీరోల సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో అంతకుమించి బుల్లితెరపై ప్రసారమవుతల సీరియల్స్ కి డిమాండ్ ఉంది. ఏడాదికి ఒకటో రెండో సినిమాలతో వచ్చే స్టార్ హీరోల కన్నా రోజు బుల్లితెర పై కనిపిస్తున్న సీరియల్ హీరోలకి క్రేజ్ కూడా ఎక్కువే.. తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ జనాలని బాగా కనెక్ట్ ఎలా చేస్తున్నాయి. ఇంటిల్లిపాది ఈ సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య కొత్త సీరియల్ ఎంట్రీ ఇస్తున్న కూడా పాత సీరియల్ కి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. గత వారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ రేటింగ్ కూడా తగ్గినట్లు తెలుస్తుంది.. మరి ఈవారం ఏ సీరియల్ లోదూసుకుపోతుందో వివరంగా తెలుసుకుందాం..

పొదరిల్లు సీరియల్ ఏ స్థానంలో ఉందంటే..?

తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న స్టార్ మా ఛానెల్స్ లలో కొత్తగా వచ్చిన సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. స్టోరీ బాగుంటే ఆ సీరియల్స్ మంచి టాక్ వస్తుంది. చివర్లో ప్రారంభమైన సీరియల్స్ లో ఈ సీరియల్ కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా సీరియల్ స్టోరీలు అనేక ట్విస్టులు రావడంతో జనాలుకు విపరీతంగా నచ్చేసింది. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుసుకుంటారు అన్నా ప్రశ్నలు జనాల్లో ఎలాగైతే మొదలయ్యాయో.. ఈ సీరియల్ కి కూడా చక్రీ మహాలక్ష్మి మధ్య ప్రేమ పుడుతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారుతుంది. ఒకవేళ అదే నిజమయి ప్రేమ గనక పుట్టింది అంటే నిజంగానే ఈ సీరియల్ పొదరిల్లు టైటిల్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ ని బట్టి చూస్తే మహాలక్ష్మి చక్రిపై ప్రేమను పెంచుకుంటున్నట్లు తెలుస్తుంది. చక్రి కిడ్నాప్ అవ్వడం ఈ సీరియల్ కి హైలైట్ గా నిలిచింది.. టాప్ 5లోకి ఈ సీరియల్ వచ్చి నిలిచింది.. మరి సీరియల్ ఇక ముందు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి…

ఈ వారం టీఆర్పీ రేటింగ్..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ మా ఎప్పుడూ కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది తెలుగు ఛానెల్ స్టార్ మా.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి . ఈవారం ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం కొనసాగుతుంది. రేటింగు 10.29 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు  కొనసాగుతుంది. ఇక రేటింగు 9.80 గా ఉంది. ఇంటింటి రామాయణం 9.26, ఇల్లు ఇల్లాలు పిల్లలు 9.05, పొదరిల్లు 07.34, నువ్వులేక నేను లేను 7.15, నిండు మనసులు 6.26, చిన్ని 5.52, బ్రహ్మముడి 5.69 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు స్టోరీలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×