E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : సినిమాలు ఎప్పుడో ఒకటి గాని థియేటర్లోకి రావు. కనీసం ఇంటిల్లిపాది అందరిదీ ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి మాత్రమే డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు సరికొత్త స్టోరీలతో సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. టీవీ చానల్స్ ప్రతి ఒక్కటి కూడా పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ప్రతి రోజూ ప్రసారం అయ్యే సీరియల్స్ కు కూడా ప్రతివారం టీఆర్పీ రేటింగ్ రిలీజ్ చేస్తాయి ఆయా ఛానెల్స్. మరి ఈ వారం సీరియల్స్ రేటింగ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కార్తీక దీపం పరిస్థితి ఏంటి..?

బుల్లితెర పై ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో కార్తీక దీపం సీరియల్ ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. గతంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా వచ్చిన కార్తీకదీపం 2 సీరియల్ కూడా మంచి పాపులర్ తిని దక్కించుకుంది. ఇకపోతే మొన్నటి వరకు ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. అయితే ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఇంటింటి రామాయణం. స్టోరీలో డిఫరెంట్ ట్విస్టులు ఉండడంతో ఇప్పుడు ఈ సీరియల్ టాప్ లో కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న ఇంటింటి రామాయణం ఈవారం కూడా ఇదే సీరియల్ టాప్ లో కొనసాగుతుంది. రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది.. అతనికి చూస్తే కార్తీక దీపం పరిస్థితి ఇప్పుడు కాస్త డల్ అయిందని తెలుస్తుంది.. ప్రతిరోజు కూడా ఈ సీరియల్ లో ట్విస్టులు ఎదురైనా సరే రేటింగ్ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూనే ఉంది. మరి వచ్చేవారం కైనా ఈ సీరియల్ మళ్లీ టాప్లో కొనసాగుతుందేమో చూడాలి…

Advertisement

Also Read : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్.. 

ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది. తెలుగు ఛానెల్స్ లలో స్టామా.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. దీని రేటింగు 14.35 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది. ఇక రేటింగు 13.80 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.36, గుండె నిండా గుడి గంటలు 11.50, పొదరిల్లు 11.46, నువ్వులేక నేను లేను 9.56, నిండు మనసులు 8.66, చిన్ని 7.82, బ్రహ్మముడి 6.89, పలుగే బంగారమాయెనా 6.38 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. వెనకలో ఉన్న పొదరిల్లు సీరియల్ ఇప్పుడు ముందంజలో కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక స్టార్ మా లో ఇప్పటికే మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×