E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. పల్లవి అవుట్..!

Intinti Ramayanam Pallavi : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. పల్లవి అవుట్..!
Advertisement

Intinti Ramayanam Pallavi : సినిమాలు ఏడాదికి ఒకటో రెండో వస్తాయి.. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయి అని అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. ప్రతి రోజు కూడా ప్రముఖ తెలుగు ఛానల్స్ లో సీరియల్స్ ప్రసారం వద్దు ఉంటాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో సీరియల్స్ కి కొదవలేదు.. సాఫ్ట్ స్టోరీలతో కుటుంబ విలువలనే తెలిసేలా చేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. అందులో స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

కుటుంబంలోనే సంతోషాల కోసం పెద్ద కోడలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. ఆ ఇంటికి పగతో వచ్చిన చిన్న కోడలు మాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తూ వస్తుంది.. ఆ పాత్రలో నటించింది పల్లవి.. కన్నడ నటి యశస్విని ఈ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సీరియల్ నుంచి పల్లవి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘ఇంటింటి రామాయణం’ నుంచి పల్లవి అవుట్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు డాక్టర్ బాబు వంటలక్క కార్తీకదీపం టాప్ లో కొనసాగేది. ఈ సీరియల్ స్టోరీ రోజురోజుకీ ఉత్కంఠ గా మారడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వచ్చింది.. ఇందులో చిన్న కోడలు పాత్రలో నటించిన పల్లవి మైండ్ గేమ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. విలన్ గా నటించిన పల్లవి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆత్రుత కనబరుస్తూ ఉంటారు.. తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని పర్సనల్ కారణాలవల్ల ఆమె సీరియల్ నుంచి తప్పుకోవాలని అనుకుంటుందట.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు.. గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.

Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘పొదరిల్లు’ మహా.. ఇదేం ట్విస్ట్ సామి..

యశస్విని బ్యాగ్రౌండ్..

Advertisement

పల్లవి పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ యశస్విని. పేరుకే కన్నడ నటి.. కానీ ఈమె తెలుగు యాక్టర్ అని అందరూ అనుకుంటున్నారు. అంతగా ఆమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విలన్ పాత్రలో నటిస్తూ జనాలతో ఒకవైపు చివాట్లు తిన్నా.. మరోవైపు ఫిదా అయ్యేలా చేస్తుంది.. యశస్విని కన్నడలో పలు సీరియస్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలు కూడా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఈ సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా చేసింది. ఈమెకు ఒక్క రోజుకి దాదాపు 35 వేల నుంచి 40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×