E-Paper
Advertisement

Siva Jyothi: తిరుమల వివాదం మరో పోస్ట్ వేసిన శివజ్యోతి…నేనేంటో స్వామికే తెలుసంటూ!

Siva Jyothi: తిరుమల వివాదం మరో పోస్ట్ వేసిన శివజ్యోతి…నేనేంటో స్వామికే తెలుసంటూ!
Advertisement

Siva Jyothi: శివ జ్యోతి ఇటీవల వరుసగా వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని ఎంతగానో పూజించే శివ జ్యోతి ఇటీవల తిరుమలకు వెళ్లి అక్కడ అన్న ప్రసాద విషయంలో ఈమె నోరు జారారు. తాము తిరుపతిలో ప్రసాదం అడుక్కుంటున్నామని కాస్ట్లీ ప్రసాదాన్ని ఇలా లైన్లో నిలబడి ఆడుకుంటున్నాము అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది శివజ్యోతి పై విమర్శలు కురిపించారు. కలియుగ దైవమైన తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం దొరకడమే మహాభాగ్యంగా భావిస్తారు అలాంటిది శివజ్యోతి ప్రసాదం గురించి మాట్లాడటంతో ఈమెపై విమర్శలు వచ్చాయి.

తిరుమల వివాదానికి ముగింపు పలికిన శివ జ్యోతి..

ఇలా ఈ వివాదం పై శివ జ్యోతి స్పందించి వెంటనే క్షమాపణలు కూడా తెలియజేశారు. తాను తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని ఈ వీడియో పై వివరణ ఇస్తూ ఈమె క్షమాపణలు కోరినప్పటికీ ఈ వివాదం గురించి ఎంతోమంది సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది విమర్శించగా మరికొందరు ఈమెకు మద్దతుగా నిలిచారు. ఇలా తిరుమల వివాదం గురించి తనకు మద్దతుగా నిలిచిన వారి పట్ల ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె తనకు మద్దతుగా నిలిచిన వారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను..

Advertisement

ఈ సందర్భంగా శివ జ్యోతి స్పందిస్తూ.. ఈ సమయంలో ఎవరైతే నాకు అండగా నిలబడ్డారో వారందరికీ ధన్యవాదాలు చాలామంది నాకు క్లోజ్ కాకపోయినా నాకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం నేను చూశాను ఈ పోస్టులు చూసి చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను నా బేబీ ఎలా ఉన్నారు అంటూ చాలామంది అడుగుతున్నారు. అది నాకు పెద్ద బ్లెస్సింగ్. ఎవరైతే నాకు సపోర్ట్ గా నిలబడ్డారో వారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో మీ ఫోన్ మెసేజ్ మిస్ అయినందుకు ప్రతి ఒక్కరూ క్షమించండి.

ఈ వివాదంతో మరింత స్ట్రాంగ్ అయ్యాను..

Advertisement

ఇక ఈ విషయం గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని అసలు అనుకోలేదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి నేను సెన్సిటివ్ ఎమోషనల్ అని తెలుసు. నేను ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఈ వివాదం తర్వాత నన్ను మీరు మరింత స్ట్రాంగ్ గా చూస్తారని, నా నుంచి ఈ టాపిక్ ను ఇంతటితో ముగిస్తున్నాను. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి నేనేంటో తెలుసంటూ ఈ సందర్భంగా శివ జ్యోతి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె వెంకటేశ్వర స్వామి వ్రతాలు పూజలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించే శివజ్యోతి ప్రసాద విషయంలో తప్పుగా మాట్లాడలేదని తన ఉద్దేశం వేరే ఉంది అంటూ చాలామంది ఈమెకు మద్దతుగా నిలవడంతోనే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోస్ట్ చేశారు.

Also Read: Dhamaka 2: ధమాకా సీక్వెల్ కు ఆల్ సెట్.. డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ పక్కా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×