E-Paper
Advertisement

Sarpanch Nomination: వెయ్యి రూపాయి నాణేలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్.. అలా చేయడానికి కారణం ఇదేనట!

Sarpanch Nomination: వెయ్యి రూపాయి నాణేలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్.. అలా చేయడానికి కారణం ఇదేనట!
Advertisement

Sarpanch Nomination: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27 నుంచి తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. కరీంనగర్ జిల్లాలో ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. రూపాయి విలువ తెలియాలని వెయ్యి రూపాయి నాణేలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశారు.

గతంలో ఒక్క ఓటుతో ఓటమి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువకుడు జంగిలి మహేందర్ వెయ్యి రూపాయి నాణేలతో నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా‌ ఉండాలనే ఉద్దేశంతో పాటుగా అందరికీ రూపాయి విలువ తెలియాలని తాను దాచుకున్న రూపాయి ‌నాణేలు నామినేషన్ సెంటర్ కి‌ వచ్చి రుసుము చెల్లించాడు. గతంతో ఒకసారి సర్పంచ్ ఎన్నికలలో వార్డు మెంబర్ గా పోటీ చేశానని మహేందర్ తెలిపారు. ఆ సమయంలో ఒక్క ఓటుతో తాను ఓడిపోయానన్నారు. ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని అందరికీ తన‌ పేరు గుర్తుండాలనే రూపాయి నాణేలతో‌ నామినేషన్ వేసినట్లు మహేందర్ తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×