E-Paper
Advertisement

Debjani Modak : సత్యభామ ఆస్తులు ఎన్ని కోట్లు..? ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Debjani Modak : సత్యభామ ఆస్తులు ఎన్ని కోట్లు..? ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Debjani Modak : తెలుగు సీరియల్స్లలో వేరే భాష నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈమధ్య తెలుగులోకి చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రమే కాదు బెంగాలీ ముద్దుగుమ్మకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. బెంగాలీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చినా సీరియల్ హీరోయిన్లలో దెబ్జాని మోదక్ ఒకరు.. ఈమె తెలుగులో వచ్చేసింది కేవలం రెండు సీరియల్స్ కానీ స్టార్ హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటూ సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆమె ఇప్పటివరకు ఎంత ఆస్తిని కూడా పెట్టింది? సీరియల్స్ కు ఆమె ఒక రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

సత్యభామ ఆస్తులు ఎంతంటే..? 

బెంగాలీ ముద్దుగుమ్మ దెబ్జానీ తెలుగులో(  చేసింది కేవలం రెండు సీరియల్స్.. తన అందం అభినయంతో ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. ఆ సీరియల్స్ 2 మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈమె చేసిన రెండు సీరియల్స్ కి ఒక్కడే హీరో.. కన్నడ హీరో నిరంజన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ సీరియల్స్ 2 సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఈమె సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు కానీ బుల్లితెరపై ప్రసారమైన పలు స్పెషల్ షోలలో సందడి చేసింది. అయితే ఈమె సీరియల్స్ కన్నా ముందు పలు వ్యాపారాలు చేసి బాగానే సంపాదించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమె కుటుంబం బాగా సంపన్న కుటుంబం అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఆస్తులు కోట్లల్లో ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు రెండు పెద్ద అపార్ట్మెంట్లు, ఖరీదైన రెండు కార్లు, అలాగే తన పేరు మీద కొన్ని ప్రాపర్టీలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈమె బాగా రిచ్.. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. చూస్తుంటే ఇక సీరియల్స్ కి గుడ్ బై చెప్పేస్తుందని అర్థం అవుతుంది.

Advertisement

Also Read : ‘పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బిగ్ షాక్.. మహా అవుట్..!

ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

ఈ బెంగాలీ ముద్దుగుమ్మ మొదటగా ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ సీరియల్ టైటిల్ కి తగ్గట్లుగానే హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఉండడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఈమె అందం కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. అంతే కాదు తన నటన కూడా అందరిని బాగా ఆకట్టుకోవడంతో ఈమె మరో సీరియల్ లో కూడా నటించింది. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన సత్యభామ సీరియల్ లో జనాలని తన వైపు తిప్పుకుంది. తన అందం చలాకితనంతో పాటుగా సీరియల్ స్టోరీ కూడా అద్భుతంగా ఉండడంతో మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈమె సీరియల్ లో నటిస్తున్నప్పుడు ఒక్క రోజుకి దాదాపు 40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎలకన నెలకు ఆవిడ సంపాదన లక్షల్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈయన దగ్గరికి సీరియల్స్ వస్తున్న సరే ఆమె ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ లో సీరియల్స్ చేస్తుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×