E-Paper
Advertisement

Serial Actors : ఒకేసారి పెళ్లి చేసుకుంటున్న సీరియల్ జోడీలు.. ఇది అస్సలు ఊహించలేదు..

Serial Actors : ఒకేసారి పెళ్లి చేసుకుంటున్న సీరియల్ జోడీలు.. ఇది అస్సలు ఊహించలేదు..
Advertisement

Serial Actors : తెలుగు బుల్లితెరపై సీరియల్స్లలో నటిస్తున్న ఎంతోమంది జంటలు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ జంటలు వేరొకరితో ప్రేమలో ఉంటున్నారు.. ఎన్నో ఏళ్లుగా రిలేషన్ లో ఉంటున్న సీరియల్ జోడీలు కొంతమంది పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుని మళ్లీ వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. కానీ కొన్ని జంటలు మాత్రం ఇప్పటికీ పెళ్లి డేట్ ని అనౌన్స్ చేయలేదు. తాజాగా అంటున్న సమాచారం ప్రకారం కొన్ని జంటలు ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాయి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే పెళ్లికి సిద్ధంగా ఉన్నా ఆ సీరియల్ జోడీలు ఎవరు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఒకేసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్న జోడీలు..

ప్రియాంక జైన్ – శివకుమార్..

మౌనరాగం, జానకి కలగనలేదు అంటే సూపర్ హిట్ సీరియల్స్లలో నటించిన హీరోయిన్ ప్రియాంక జైన్ సీరియల్ హీరో శివకుమార్తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. వీళ్ళిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంటున్నారు. వీళ్ళ పెళ్లిని చూసి ఎందుకు తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. త్వరలోనే ఈ జోడి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఎప్పుడు చేసుకుంటారు అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

యష్మీ గౌడ – దిలీప్ కుమార్..

Advertisement

బిగ్ బాస్ బ్యూటీ యష్మీ గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ మంచి టాక్ ని అందుకోవడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయింది.. ఈ అమ్మడు సీరియల్ హీరో దిలీప్ కుమార్ ని ప్రేమిస్తుంది అంటే వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది..

దర్శిని – పృథ్వీ..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో బ్యూటిఫుల్ జంట దర్శిని గౌడ అలాగే పృథ్వీ.. వీరిద్దరూ నాగపంచమి అనే సీరియల్ ద్వారా తెలుగు పులితర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే సీరియల్ ద్వారా వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. త్వరలోనే వీళ్ల పెళ్లి గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి..

అమూల్య గౌడ – నిరంజన్..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమూల్య గౌడ.. గుండు నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ అమ్మడు.. ఎన్నెన్నో జన్మల బంధం హీరో నిరంజన్ తో ప్రేమాయణం నడిపిస్తున్న అన్న విషయం తెలిసిందే.. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారుతుంది. అయితే త్వరలోనే జంట పెళ్లి చేసుకోబోతుంది అంటే ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది…

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మైథిలి అవుట్..

ఈ జంటలు మాత్రమే కాదు వీళ్ళతో పాటుగా మరికొంతమంది త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ ఎడాది శ్రావణమాసంలో ఎన్ని జంటలు పెళ్లితో ఒకటవతాయో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×