E-Paper
Advertisement

Actress Vishnu Priya : గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ హ్యాపీ..

Actress Vishnu Priya : గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ హ్యాపీ..
Advertisement

Actress Vishnu Priya: బుల్లితెర ప్రేక్షకులకు యాక్టర్ విష్ణు ప్రియ గురించి తెలిసే ఉంటుంది. జానకి కలగనలేదు సీరియల్ లో హీరోకి వదిన క్యారెక్టర్ లో నటించింది విష్ణుప్రియ. సినిమాలతో కెరీర్‌ను ఆరంభించి, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించారు. చాలామంది యాక్టర్స్ సీరియల్స్ నుంచి సినిమాలలోకి వెళితే.. ఈ అమ్మడు మాత్రం సినిమాలనుంచి సీరియల్స్ కి వచ్చి బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ తో అలాగే స్పెషల్ ఈవెంట్ లో సందడి చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. విష్ణు ప్రియా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆమె తాజాగా గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది.. అదేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రెండోసారి తల్లి కాబోతున్న విష్ణు..

సీరియల్ నటి విష్ణు ప్రియ సీరియల్ నటుడు సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఎంతో అన్యోన్యంగా ఈ జంట ఉంటారు.. ఎక్కడికి వెళ్లినా కూడా ఇప్పుడే పెళ్లయిన కొత్త జంటగా ప్రవర్తిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. బాబుకి ఏడేళ్లు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు విష్ణు ప్రియ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్స్ కారణంగా ఆమె రెండు ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో విష్ణు ప్రియ కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు అలాగే యాక్టర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే విష్ణు ప్రియ తల్లి కాబోతుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ధీరజ్ రొమాంటిక్ నైట్.. అమూల్య పై విశ్వం కక్ష్య.. వల్లి కడుపు మ్యాటర్ లీక్..

సీరియల్స్ కు అందుకే బ్రేక్..

సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఒక సీరియల్ కోసం హాసిని అన్న క్యారెక్టర్ లో నటించింది.. మొదటినుంచి హీరోయిన్ గా నటిస్తున్న ఈమె సైడ్ క్యారెక్టర్ లో నటించడంతో ఆ తర్వాత అన్ని అలాంటి క్యారెక్టర్లు ఆమెకు వచ్చినట్లు ఆ మధ్య బిగ్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. సైడ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేకనే కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నట్లు విష్ణు అన్నారు.. ప్రస్తుతం హీరోయిన్ గా కన్నా సైడ్ క్యారెక్టర్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది విష్ణు ప్రియ.. ఇకపోతే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్స్ కి గ్యాప్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆమె ప్రెగ్నెన్సీ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×