E-Paper
Advertisement

Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ నటి!

Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ నటి!
Advertisement

Radhamma Kuthuru Serial Actress Deepthi Manne: ఇండస్ట్రీలో మధ్య పెళ్లి భాజాలు ఎక్కువగా మోగుతున్నాయి. సినీ,టీవీ పరిశ్రమకు చెందిన నటీనటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల మ్యాడ్మూవీ ఫేం, ఎన్టీఆర్బావమరిది నార్నే నితిన్ ఇంటివాడు అయ్యాడు. అలాగే బుల్లితెరకు చెందని సీరియల్నటీనటులు కూడా వరుసగా పెళ్లి కబురు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ టీవీ నటి,  రాధమ్మ కూతురు (Radhamma Kuthuru Serial, జగద్ధాత్రి సీరియల్నటి దీప్తి మన్నే (TV Actress Deepthi Manne) ప్రియుడిని పరిచయం చేసింది. వారం క్రితం ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది.

ప్రియుడితో రొమాంటిక్ఫోటోలు

Advertisement

సందర్బంగా ప్రియుడితో రొమాంటిక్ఫోటోలు షేర్చేసింది. అయితే అతడేవరు, ఎలా ఉంటుందనేది చూపించలేదు. ‘ఎస్‌.. నేను లవ్లో ఉన్నానుఅంటూ ప్రియుడితో ఉన్న ఫోటోలు రివీల్చేసింది. కానీ, అతడేవరనేది మాత్రం సస్పెన్స్లో ఉంచింది. అంతేకాదు ఫోటోల్లో కూడా అతడి ఫేస్రివీల్కాకుండ జాగ్రత్త పడింది. దీంతో అంత డైలామాలో పడ్డారు. దీప్తి బాయ్ఫ్రెండ్ఎవరూ, ఇండస్ట్రీలో వ్యక్తినే అని అభిమానులంత ఫుల్క్యూరియాసిటీగా ఉన్నారు. క్రమంలో తన ప్రియుడిని పేరు చెప్పడమే కాదు.. ఈసారి ఏకంగా అతడిని చూపించింది. తన బాయ్ఫ్రెండ్పేరు రోహన్అని పరిచయం చేసింది.

Also Read: Keerthy Suresh: జగపతి బాబుకి క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్‌.. కారణమేంటంటే!

Advertisement

ప్రియుడి ఫేస్రివీల్

ఇద్దరు కలిసి దిగిన రొమాంటిక్ఫోటో షూట్ని షేర్చేస్తూ.. ప్రియుడికి అందమైన ప్రేమ లేఖ రాసింది. “డియర్రోహన్‌.. నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తి నువ్వే. దేవుడే నిన్ను నాకు బహుమతిగా పంపించాడు. నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. లవ్యూఅంటూ తన పోస్ట్కి రాసుకొచ్చింది. దీంతో దీప్తికి ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ప్రియుడిని అయితే పరిచయం చేసింది కానీ, పెళ్లి ఎప్పుడనేది క్లారిటీ లేదు. దీంతో ఆమె పోస్టుకి స్పందిస్తూ.. పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్స్ఆరా తీస్తున్నారు. ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది దీప్తి మన్నే పెళ్లి పీటలు ఎక్కనుందని సన్నిహితవర్గాల నుంచి సమాచారం.

ప్రియుడికి ప్రేమ లేఖ

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి. మరోవైపు బాయ్ఫ్రెండ్ని పరిచయం చేయడం దీప్తి మన్నే టీవీ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. కాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీప్తి మన్నే రాధమ్మ కూతురు సీరియల్తో తెలుగు టీవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రస్తుం జగద్దాత్రి, పద్మావతి, వంటి సీరియల్లో లీడ్రోల్ పోషిస్తోంది. ఇక సెలవ్అనే తెలుగు మూవీతో వెండితెరపై కూడా మెరిసింది. అలాగే కన్నడలో యెవన్‌, దేవదాస్బ్రదర్స్‌, కర్త, హింగ్యాకే వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×