E-Paper
Advertisement

Priyanka Jain: ప్రియుడితో ప్రియాంక జైన్ బ్రేకప్..సోలో అంటున్న శివ..ఇదేం ట్విస్ట్ సామి..

Priyanka Jain: ప్రియుడితో ప్రియాంక జైన్ బ్రేకప్..సోలో అంటున్న శివ..ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Priyanka Jain: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది.. బిగ్ బాస్ తర్వాత ఈమె పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు కానీ బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేస్తున్న వీడియోలతో ఒక్కోసారి జనాలతో చివాట్లు కూడా తింటుంది. ఇక హాట్ యాంగిల్స్ తో షేర్ చేస్తున్న ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. తాజాగా ఈమె తన ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటరేంటో ఒకసారి చూసేద్దాం..

ప్రియుడితో ప్రియాంక జైన్ బ్రేకప్ నిజమా..?

తెలుగు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెరపై ప్రసారం అయిన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా స్టార్ మా పరివారం షోలో సీరియల్స్ స్టార్స్ తో కలిసి సందడి చేసింది. ఇందులో సీరియల్స్ పురంలో వీళ్లకు విగ్రహం కట్టించాలని హరి అంటాడు. దానిలో భాగంగా శ్రీముఖి ప్రియాంక జైన్ తో కలిపి శివ విగ్రహం కట్టించాలని అంటుంది. దానికి వెంటనే రియాక్ట్ అయిన శివ వద్దొద్దు నాది సోలోనే చాలు అనేసి అంటాడు. అదేంటి మీ ఇద్దరిదీ కలిపి విగ్రహం చేద్దామంటే వద్దంటున్నాడు అని శ్రీముఖి ప్రియాంక జైన్ ను అడుగుతుంది..అయితే ఆమె కూడా కావాలని మా ఇద్దరికీ బ్రేకప్ అయిన మీకు తెలియదా అని అందరికీ షాక్ ఇస్తుంది. శ్రీముఖి ఏంటి నిజమా మీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారా అని అంటుంది.. వెంటనే అవినాష్ ప్రియాంక ని పట్టుకొని ఏంటి బ్రేకప్ ఆ చెప్పలేదు అని అంటాడు. అది చూసిన శివ ఏ అదేం లేదు మా ప్రియాంక కి గోల్డ్ తో విగ్రహం చేయించాలి అని అంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు…

Advertisement

Also Read :హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్..!

స్టార్ మా పరివారం ప్రోమో..

స్టార్ మా ప్రసారం అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గేమ్ షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ తాజా ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో సీరియల్స్ హీరోలు vs హీరోయిన్స్ థిమ్ ఉంటుంది. బిగ్ బాస్ కాంటెస్టెంట్లు, పాపులర్ సీరియల్ నటీనటులు పాల్గొనడంతో షోకి స్టార్డమ్ డబుల్ అందించారు.. మన సీరియల్స్ పురంలో విగ్రహం కడదాం అని జోక్ వేయడంతో, శ్రీముఖి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ముందు బుల్లితెర నటుడు అర్జున్ దగ్గరికి వెళ్లి..ఇతనికి విగ్రహం కట్టే డబ్బులతో నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటా అంటూ కామెడీ బాంబ్ వేస్తాడు. ఆ తర్వాత శ్రీముఖి సుహాసిని కి విగ్రహం కడతాను అని అంటుంది.. నాన్ స్టాప్ కామెడీ తో, శ్రీముఖి పంచులతో ఎపిసోడ్ మొత్తం సరదాగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×