E-Paper
Advertisement

Chamanthi Serial : ‘ చామంతి ‘ సీరియల్లో ప్రభాకర్ క్యారక్టర్ ఇదా..? రెమ్యూనరేషన్ అంతనా..?

Chamanthi Serial : ‘ చామంతి ‘ సీరియల్లో ప్రభాకర్ క్యారక్టర్ ఇదా..? రెమ్యూనరేషన్ అంతనా..?
Advertisement

Chamanthi Serial : బుల్లితెర ప్రేక్షకులకు ఈటివి ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రసారమయ్యే పళ్ళు సీరియల్స్ టీవీ షోలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాకర్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు కేవలం సీరియల్స్లలో మాత్రమే నటించేవాడు. సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల నూతన నటనతో ఆకట్టుకున్నాడు. ఈటీవీ కాకుండా మిగిలిన అన్ని చానల్స్ లలో నటిస్తున్నాడు. ఈటీవీ కి ఆయనకి మధ్య గతంలో గొడవలు జరిగాయని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పాటుగా జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే చామంతి సీరియల్ లో ఆయన క్యారెక్టర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్లో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు? ఒక రోజుకి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

‘చామంతి ‘సీరియల్ లో ప్రభాకర్..

జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్లలో చామంతి సీరియల్ కూడా ఒకటి. సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్. ఆమెకు తండ్రి పాత్రలో ఈటీవీ ప్రభాకర్ నటిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా పలు సీరియస్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రభాకర్ ఈమధ్య తండ్రి పాత్రలో నటిస్తూ వస్తున్నారు. ఈ సీరియల్ లో కూడా తండ్రి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈయన నటనకు జనాలు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం జీ తెలుగులో ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. తన కూతుర్ని కాపాడుకునే పాత్రలో ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రభాకర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ ప్రసారమైన కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో ప్రభాకర్ కూడా బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ సీరియల్కు ఈయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్గురించి ప్రస్తుతం పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం తెలుసుకున్న బాలు.. బాలు అండగా కార్ల డ్రైవర్లు.. మీనా సేఫ్..

ప్రభాకర్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

ప్రభాకర్ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. అద్భుతమైన మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుసగా సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇల్లాలు పిల్లలు సీరియల్ తో స్టార్ మా లోకి  అడుగు పెట్టాడు. ఆ సీరియల్ లో తండ్రి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఇకపోతే అందులో కీలక పాత్రలో నటిస్తున్నందుకుగాను ఆయన రెమ్యూనరేషన్ దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇకపోతే ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో కూడా తండ్రి పాత్రలో నటిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలుసు. నటిస్తున్నందుకు ఒక రోజుకి ఈయన 55 వేల రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ వరుసగా సీరియల్స్ లో నటిస్తూ లక్షల్లోని సంపాదిస్తున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×