E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ఇంటికి వచ్చిన హారిక..ఇబ్బందుల్లో పడ్డ శైలు.. చక్రికీ షాకిచ్చిన హారిక..

Podarillu Today Episode : చక్రీ ఇంటికి వచ్చిన హారిక..ఇబ్బందుల్లో పడ్డ శైలు.. చక్రికీ షాకిచ్చిన హారిక..
Advertisement

Podarillu Today Episode May 15th : రాత్రి అవగానే మహా అందరికీ లస్సీ తెచ్చి ఇస్తుంది. అయితే ఒక మెసేజ్ రావడంతో తనకి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు పెద్ది అని గట్టిగా అరుస్తుంది మహాలక్ష్మి.. చక్రి మాత్రం మహాలక్ష్మి ఇక వెళ్ళిపోతుంది అని బాధపడిపోతాడు. ఉదయం లేచిన తర్వాత చెక్రిని దగ్గరుంటే అసలు చదవలేరు నువ్వు వెళ్ళగానే మాధవ్ అంటాడు. చక్రి ఒక శుద్ధపుసాని తన బాగోతం మొత్తం మాధవ చెప్పడంతో చక్రి ఫీల్ అయిపోతాడు. మహాలక్ష్మి నేను ఇంటర్వ్యూ ఉంది చదువుకోవాలని లోపలికి వెళ్తుంది.. అప్పుడే హారిక ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పగానే అందరూ ఈ ఇంటికి వస్తే తను ఏమనుకుంటుందో అని కంగారు పడిపోతూ ఉంటారు..

చక్రీ ఇంటిని చూసి హారిక షాక్..

హారిక చక్రి ఇంటిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అయితే ఆ ఇంటి బయట చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. బయటి నుంచి చూసి ఇండ్లు ఇంత ఘోరంగా ఉంది ఏంటి అంటూ భయపడుతూనే లోపలికి వెళుతుంది. హారిక ఇంట్లోకి అడుగుపెట్టగానే పైనుంచి పెచ్చు ఊడిపోయి కింద పడిపోతుంది.. ఇది చూసి హారిక భయపడిపోతుంది.. మహాలక్ష్మి నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి అని హారిక అడుగుతుంది. చక్రి హారికను చూసి అత్తయ్య మామయ్య గారు అందరు బాగున్నారా అని అడగగానే హారిక షాక్ అవుతుంది. అదే మీ అత్తయ్య గారు మావయ్య గారు బాగున్నారా అని అడుగుతున్నానండి అని చక్రి అంటాడు.. మహాలక్ష్మి లోపలికి వెళ్ళడం పద వదినా అని హారికని లోపలికి తీసుకుని వెళుతుంది.

నువ్వు ఇక్కడ ఉండొద్దు..

Advertisement

మహాలక్ష్మి లోపలికి వెళ్ళగానే బాత్రూంకిని వెళ్లిన హారిక అక్కడ చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఆ బాత్రూమ్ ఈ ఇల్లు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని హారిక మహాలక్ష్మితో అంటుంది. నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు మహా. ఎలా ఉన్నావ్ నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు నువ్వే ఆలోచించుకో అని మహాలక్ష్మిని హారిక అంటుంది. ఈ బెడ్ మీద వదినా నేను పడుకుంటాను అని అనగానే ఇదొక్కటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతగా అడ్జస్ట్ అయ్యే బదులు మా ఫ్రెండ్ ఒకటే ఉంటుంది. అక్కడికి వెళ్ళమని నీకు చెప్పాను కదా మరి నువ్వేంటి వెళ్ళకుండా ఇక్కడ ఉంటున్నావ్ ఎందుకు మహా అని హారిక అడుగుతుంది. నేను ఎమోషనల్ గా ఇక్కడ వాళ్లకి బాగా కనెక్ట్ అయ్యాను వదిన నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పూర్తిచేసిన తర్వాతే వెళ్ళిపోతాను అని హారికతో మహాలక్ష్మి అంటుంది.

పెద్దిని చూసి హారిక షాక్..

హారిక లోపలికి వెళ్ళగానే చక్రి అరే చూసుకోవాలి కదరా అని కన్నాతో అంటాడు. కింద అయితే క్లీన్ చేసాం కానీ పైన ఎలా క్లీన్ చేయాలి అని కన్నా అంటాడు. మాధవ్ హారిక కోసం స్నాక్స్ తీసుకొని వచ్చే లోపలికి రావచ్చా అని అడుగుతాడు. వాటిని ఆ ప్లేట్ లో చూసిన హారిక తినడానికి ఇష్టపడదు. మహాలక్ష్మి నేను తినమని చెప్తాను లే పెద్ది. మీరు ఏమి అనుకోకండి అని అంటుంది. వదిన తీసుకుని చెప్పేసి హారికను మహాలక్ష్మి అడుగుతుంది. కానీ హారిక నాకు ఇక్కడ ఎప్పుడెప్పుడు వెళ్లిపోవాలి అనిపిస్తుంది నాకేం వద్దు అని అంటుంది. హారిక బయటికి రాగానే అందరూ లేచి నిలబడతారు.. నేను వెళ్తాను మహా ఇంకా అని హారిక అంటుంది.

చక్రీకి షాకిచ్చిన హారికా..

Advertisement

బయటికి వెళ్లగానే చక్రి నేను నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి అని తనని పక్కకు తీసుకొని వెళుతుంది. మహాలక్ష్మి ఎలా ఉండిందో నీకు బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఇంట్లో ఉంది అంటే నువ్వే ఆలోచించు. తను ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరికీ జరిగింది అసలు పెళ్లి కాదని నాకు ఎప్పుడో తెలుసు అని హారిక అనగానే చక్రి షాక్ అవుతాడు. నువ్వు మహాలక్ష్మిని మా ఫ్రెండ్ దగ్గరికి ఒప్పించి పంపించు తను ఒక్కటే ఉంటుంది అక్కడ సేఫ్ గా ఉంటుంది అని హారిక అనగానే చక్రి అలాగే అండి పంపిస్తాను అని అంటాడు. హారిక చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

శైలుకు మైండ్ బ్లాక్..

కీర్తిని రమ్మని చెప్పిన శైలు ప్రమోషన్ గురించి తనతో చెప్తుంది. ఆరోజు జరగాల్సిన ప్రమోషన్ ని ఆ కేశవ్ వచ్చి చెడగొట్టేసాడు. నేను ఫేమస్ అవడం వాడికి నచ్చలేదు నన్ను ఏడిపించాలనే ఇలా చేస్తున్నాడు అని తను అంటుంది. శైలు మాట విన కీర్తి నాకెందుకు అతను చేసింది కరెక్ట్ గా అనిపిస్తుంది అని ఎంత చెప్తున్నా సరే కేశవ వల్ల నా కెరియర్ అని నాశనం అవుతుంది అని కోపంగా ఉంటుంది శైలు. వాళ్లకి ఫోన్లు చేసి ప్రమోషన్స్ కోసం నేను వస్తానని చెప్తుంది. దానికి వాళ్ళు ఓకే అని శైలు సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శైలు అడ్డంగా ఇరుక్కుంటుందేమో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి తిక్కకుదిరింది.. అవని ఫుల్ హ్యాపీ.. భరత్ కు దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×