// // Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు చక్రీ పై అనుమానం. -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు చక్రీ పై అనుమానం.. మహాకు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు చక్రీ పై అనుమానం.. మహాకు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్..
Advertisement

Podarillu Today Episode March 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయరు టైం పడుతుంది కాస్త వెయిట్ చేయండి అని చెప్పగానే చక్రి ఇది ఆగిపోతే బాగుండు.. దేవుడు మా ఇద్దరిని కలపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుండు అని చక్రి అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే విడాకులు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది.. లాయర్ ఇంకా పిలవలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి.. ఈ విషయం ఎలాగైనా సరే ఒకసారి హారికకు చెప్పాలని ఫోన్ చేస్తుంది. హారిక కు లాయర్ దగ్గరకు వచ్చిన విషయాన్ని చెప్తుంది. లాయర్ ఏమన్నారు విరాకుల్ కి అప్లై చేస్తామన్నారా లేదా అని హారిక అడుగుతుంది. ఇంకా లాయర్ ని కలవలేదు వదిన ఆయన ఏం చెప్తారో చూడాలి అని మహా అంటుంది. లాయరు ఆధార్ కార్డు లేనిది కేసుని ఫైల్ చేయలేను అని చెప్తాడు. మహా చక్రి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఇక చక్రి వెళ్లి కానిస్టేబుల్ కి అసలు విషయాని చెప్పి విడాకులు తీసుకోవద్దని వార్నింగ్ ఇవ్వమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మా ఇద్దరినీ వాళ్ళ పేరెంట్స్ విడగొట్టాలని చూస్తున్నారు మీరే దగ్గర ఉండి దేవుడు లాగా కలపాలి అని చెప్తాడు. ఇక నాకు వదిలేసేయ్.. నేను చూసుకుంటాను అని అతను చెప్పి వెళ్ళిపోతాడు.. మీరు ఎలాగైనా సరే మా ఇద్దరిని విడిపోకుండా చూడాలి సార్ అని చక్రి అంటాడు. మీరు విడాకులు తీసుకోకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం మా నాన్న పేరుని పెట్టుకోవడానికి ప్రయత్నించు అని చక్రిత్తో అంటాడు.. ఇక మొత్తానికి చక్రి మాట విన్న కానిస్టేబులు మహాతో నేను చెప్తానని చెప్తాడు. ఇక తర్వాత ఆధార్ కార్డు లేనిది ఎలా ఇవన్నీ జరుగుతాయి అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఆధార్ కార్డు గోల ఎక్కడికి వెళ్లినా నాకు తప్పడం లేదు అని అంటాడు.. ఎలాగైనా సరే ఈ విషయం గురించి వదినతో చెప్పాలి అని మహా అనుకుంటుంది.

Advertisement

ఇక తర్వాత మహా హారిక కి ఫోన్ చేస్తుంది మీరు అడ్వకేట్ ని కలవాలని వెళ్లారు కదా ఏమైంది ఏమన్నారు విడాకులు వస్తాయని చెప్పారా? లేదా?అని అడుగుతుంది హారిక.. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. నా దగ్గర ఆధార్ కార్డు లేదు కదా వదినా నువ్వు ఫోటో తీసి పంపించు ఆ నెంబర్ కూడా నాకు గుర్తులేదు అని మహాలక్ష్మి అంటుంది.. ఇక తర్వాత మహా పెద్ది అక్కడికి రాగానే.. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి అని తిక్కతిక్కగా అడుగుతుంది. మాలాగ పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవాలంటే ఏం అవసరమవుతాయి అని మాధవ్ ని అడుగుతుంది.. ఆధార్ కార్డు లేకుండా పోలీసులు ఎలా పెళ్లి చేస్తారో నాకు అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి అంటుంది.

ఇక రాత్రి అవ్వగానే మాధవ్ అందరికీ భోజనం పెడతాడు. కానీ కేశవ మాత్రం భోజనం తీసుకోకుండా చక్రిని తీసుకోమని అంటాడు. ఇక మహాలక్ష్మి తీసుకొని ఆ భోజనాన్ని ఇస్తుంది. మీరిద్దరు గొడవపడ్డారా ఏంటి మాట్లాడుకోవడం లేదా అని చక్రి అడుగుతాడు. మేమిద్దరం ఏమి మీలాగా గొడవ పడడం లేదు కదా అని మాధవ్ అంటాడు. ఇక అందరూ కలిసి మాధవ్ వంటని మెచ్చుకుంటారు. ఇక కానిస్టేబుల్ మహాలక్ష్మికి ఫోన్ చేసి మీరిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. మీకు విడాకులు ఇవ్వాలని అనుకున్నా లాయరు నాకు ఫోన్ చేసి చెప్పాడు. మేము ఐజీని కూడా కాదని మీ వాళ్ళు ఎంతగా మమ్మల్ని టార్చర్ చేసిన సరే తట్టుకొని మీ ఇద్దరి పెళ్లి చేసాము.. అలాంటిది రెండు నెలలు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని కానిస్టేబుల్..

Advertisement

ఇకపోతే మీరు విడాకులు తీసుకోవాలని ఆలోచన వస్తే మేము ఏం చేయాలో అది చేస్తాము. నేను మళ్ళీ వచ్చే వారం ఫోన్ చేస్తాను విడాకుల గురించి అడుగుతాను అని కానిస్టేబుల్ మహాలక్ష్మితో సీరియస్గా చెప్తాడు. దాంతో మహాలక్ష్మి ఈయన నాకు ఫోన్ చేశాడంటే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే చక్రి తో ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది. చక్రిని పిలిచి కానిస్టేబుల్ ఫోన్ చేసిన విషయాన్ని మాట్లాడుతుంది. చక్రి మాత్రం తనకి ఏమి సంబంధం లేదు అన్నట్లుగా నాకు కూడా ఫోన్ చేశాడు అని కవర్ చేస్తాడు. అయితే వీళ్లిద్దరూ సీరియస్ గా మాట్లాడడం చూసిన కేశవ ఏమైంది ఏదైనా గొడవ జరిగిందా అనేసి అడుగుతాడు. అదేం లేదులే అనేసి చక్రి అంటాడు.

Also Read :రామరాజు దెబ్బ అదుర్స్.. నర్మద, ప్రేమ కాపురాల్లో శ్రీవల్లి చిచ్చు.. సాగర్, నర్మద మధ్య దూరం..

ఇక తర్వాత రమణయ్య నారాయణ దగ్గరకు వచ్చేసి నా మేనకోడలికి పెళ్లి ఫిక్స్ అయింది దయచేసి తన పెళ్లిని ఆపే ప్రయత్నం మీరు చెయ్యొద్దు అని అంటాడు.. మీరు మీ పిల్లలు ఎవరూ కూడా నా ఇంటి వైపు కన్నీటి చూడ్డానికి వీల్లేదు అని నారాయణకు వార్నింగ్ ఇస్తాడు. దానికి నారాయణ దాన్ని ముందు నా ఇంటికి రావద్దని నువ్వు నీ చెల్లెలు కాపలా ఉండండి. లేదంటే మాత్రం చంపేస్తానని బెదిరిస్తాడు. ఇక శైలు తన ఫ్రెండుతో కలిసి వెళుతూ ఉంటుంది కేశవాగ్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. కేశవ కి బుద్ధొచ్చేలా చేయాలి అప్పుడే వాడు నా జోలికి రాడు అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×