E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ కోసం మాధవ్ టెన్షన్.. చక్రీ, మహా మధ్య ఫైట్.. కన్నా ఫుల్ ఖుషి..

Podarillu Today Episode : చక్రీ కోసం మాధవ్ టెన్షన్.. చక్రీ, మహా మధ్య ఫైట్.. కన్నా ఫుల్ ఖుషి..
Advertisement

Podarillu Today Episode January 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి అని మహా అంటుంది. చక్రి మాత్రం పెళ్లి కాలేదు అంటే మాత్రం ఊర్లో వాళ్ళందరూ కూడా మనల్ని తప్పుగా అనుకుంటారు. ఇప్పటికే చాలా మాటలు వినిపిస్తున్నాయి. మెడలో నేను తాళి కడితే ఈ గండ నుంచి బయట పడతాము అని మహని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. చక్రి చెప్పిన మాటని మహా వింటుందో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇక పోలీసులకు మహా పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ప్రతాప్ ఎంతగా వద్దని చెప్తున్న సరే మహా మాత్రం నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అని వేడుకుంటూనే ఉంటుంది..

అసలు మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అంటారు. చక్రి మహా కు పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే ప్రతాప్ ఎంతగా వద్దని చెప్పినా సరే పోలీసులు అందరూ కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని దండలు తెప్పిస్తారు. కానిస్టేబుల్ తాళి కట్టాలి అని అంటాడు.. ఆది ఎదురుగానే మహా చక్రితో తాళి కట్టించుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మహా చచ్చిపోయిందని అంటాడు. మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లి జరిగిందో లేదో చూడాలని లోపలికి వస్తాడు. ఆ తర్వాత చక్రి మహా ఒకచోట కూర్చుని ఉంటారు. మహా తో పెళ్లయిందని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ దగ్గర సంతకం కావాలని మహా దగ్గరికి చక్రీన్ పంపిస్తాడు. మనకు మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ మీద సంతకం పెట్టాలంట అండి లేకపోతే  నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశారని అనుకుంటారు. ఆ మాట చెప్పగానే మహా సంతకం పెడుతుంది. ఇక ఆ తర్వాత ఫోటో దిగాలని చక్రి చెప్పగానే మహా ఇష్టం లేకపోయినా సరే ఫోటో దిగుతుంది.. మాధవ్ కన్నా  చక్రి ఫోన్ కలవట్లేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. చక్రి మహాను తీసుకొని తన ఇంటికి వెళ్ళబోతాడు.

మాదవ్ చక్రి ఎక్కడున్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీడు ఫోన్ ఎత్తలేదు ఎవరో అమ్మాయిని లేపుకొని వెళ్ళాడంట వాళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకు కంగారుగా ఉందిరా అని భయపడిపోతూ ఉంటాడు.. కానీ మాధవ్ కన్నా ఇద్దరూ చక్రికి ఫోన్ చేసి ఎక్కడున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు.. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు అని ఇద్దరు కూడా ఏం జరిగిందని కంగారు పడిపోతుంటారు. అయితే కేశవ మాత్రం మీరు ఎందుకు కంగారు పడిపోతున్నారు అమ్మాయినే కదా తీసుకెళ్లింది పెళ్లయిందని చెప్పారు కదా ఇంకెందుకు మీరు కంగారు పడిపోతున్నారు అని అంటాడు.. పోలీసులకు ఫోన్ చేసి పెళ్లయిందని చెప్పగానే మాధవ్ భయపడిపోతూ ఉంటాడు.

Advertisement

కానీ కన్నా కేశవ మాత్రం పెళ్లయిపోయింది అని చాలా సంతోషంగా ఉంటారు. ఇక మహా చక్రి ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఇద్దరూ కూడా వెళ్తూ ఉండగా మహా ఒకసారి కార్ ఆపండి అని అడుగుతుంది. ఏమైంది ఎందుకు ఆపుమంటున్నారు అని చక్రి అడుగుతాడు. నేను వాష్ రూమ్ కి వెళ్ళాలి అండి ఒకసారి కార్ ఆపండి అని మహా అడుగుతుంది. వాష్ రూమ్ కి వెళ్ళగానే చక్రి తన ఫోన్ చార్జింగ్ కోసమని అక్కడ పెడతాడు.. ఇద్దరు కూడా టీ కావాలని అడుగుతారు.. మొదట నాకు తాగాలనిపిస్తుంది అని అనగానే చక్రి పదండి బార్ కి వెళ్దామని అంటాడు.. ఛి ఛి నాకు అలాంటి అలవాటు లేదండి నేను టీ తాగుదామని అడిగాను అని అంటుంది.

Also Read : సాగర్, నర్మదల రొమాన్స్.. ఇంట్లోవి దోచుకునేందుకు కామాక్షి ప్లాన్.. వేదవతి టెన్షన్..

ఇక తర్వాత మహాను మీకు టి ఒక్కటేనా ఇంకేమైనా తింటారా అని చక్రి అడుగుతాడు. కానీ చక్రి మాత్రం మీరు తినకపోతే నేను తింటానండి అని అడుగుతాడు. మీరు ఏమైనా తినండి నాకు మాత్రం టీ చాలు అని అంటుంది. మహా తన ఫోన్ చార్జింగ్ లో ఉందని వెళ్లి తీసుకొని వస్తాడు. అయితే మాధవ్ చాలాసార్లు ఫోన్ చేశాడని ఇంట్లోని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారని మాధవ్ కి జరిగిన విషయాన్ని చెప్తాడు.. కోసం గదిని ఏర్పాటు చేయండి అని చక్రి చెప్పగానే కన్నా కేశవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. అన్నయ్యకి పెళ్లయిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×