E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?

Podarillu Today Episode : మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?
Advertisement

Podarillu Today Episode December 14th: ఎన్నో ఆశలతో పెళ్లి చూపులకు వెళ్లిన మాధవ్ కు పెళ్లికూతురు తండ్రి నిరాశన మిగిల్చేలా కనిపిస్తున్నాడు.. మహా మాత్రం ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు అని ఎన్నిసార్లు మనసులో అనుకొని అతన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలని అనుకుంటుంది. అతను మహా తో మాట్లాడిన తీరు చూసి మహా పెళ్ళికొడుకు నేను నచ్చలేదు చాలా సంతోషమని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అతను చెప్పే సోది వినాలా అని అనుకుంటూ ఉంటుంది. అయితే అమ్మాయి తో మాట్లాడిన అబ్బాయి మీరు ఇలాంటి డొక్కు కాలేజీలోనూ, ఈ ప్రపంచంలోనే బ్రతికేలా చేశారు. నేను పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్లి మార్చుకుంటాను అని అనగానే ప్రతాప్ తో సహా ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మహా మాత్రం చచ్చానురా అని ఆలోచిస్తూ ఉంటుంది.. పెళ్లిచూపులు కొచ్చిన వ్యక్తి అన్న మాటతో మహా ఆశలన్నీ ఆవిరైపోయాయి.. అతనితో ఎంత దురుసుగా ప్రవర్తిన సరే అతను మాత్రం మహా నచ్చిందని చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మీ అమ్మాయికి పూర్తిగా లోకజ్ఞానం తెలీదు.. ఎలా పెంచాలో కూడా తెలియకుండానే పెంచారు అదే మీరు చేసిన పొరపాటు అని అతను అంటాడు.. మీరేం బాధపడకండి.. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది కెనడాకు వెళ్ళిన తర్వాత నాకు నచ్చినట్లుగా నేను మార్చుకుంటాను అని అంటాడు.. ఆ మాట వినగానే మహా పూజలు అవుట్ అవుతాయి.  మహా ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు అయినా కానీ మీరు ఎవరు వినట్లేదు ఏంటి అని హారికతో చెప్తుంది.. అబ్బాయికి ఏం తక్కువయింది నువ్వు పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్ళిపోతావు.. ఈ సంబంధం గురించి నువ్వే ఆలోచించు ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..

Advertisement

బాగా ఆలోచించు అని అంటాడు తీసుకో అని సలహా ఇస్తుంది.. మహా మాత్రం తన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. మహా తను ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. తను మాత్రం ప్రాజెక్టు గురించి ఇంకా ఏమి చెప్పలేదు అని అంటాడు. పెళ్లి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ప్రతాప్ మాత్రం తన కూతురు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయింది అని చాలా సంతోషంగా ఉంటాడు. నా కూతురు ఇంకా ఎటు వెళుతుందని బాధ నాకు లేదు.. మరి కొన్ని రోజుల్లో దాని పెళ్లి అయిపోతుంది ఆ తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాను అని అంటాడు.

మాధవ్ తనకు పెళ్లి సంబంధం ఓకే అవ్వలేదు అని బాధపడుతూ ఉంటాడు. గాయత్రీ కి విషయం తెలియడంతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది ఏమైందని తాయారు ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక తర్వాత మహా వాళ్ళు షాపింగ్ అని వెళ్తారు.. మధ్యలో పెళ్ళికొడుకు కారు చక్రీ కారును ఢీ కొడుతుంది.. ఏంట్రా ఇడియట్ అసలు రోడ్డు కనిపించట్లేదా నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని తిడతాడు. చక్రి మాటకు మాట సమాధానం చెప్తాడు.. కారులో ఉన్న మహా ఈ గొడవేంటి అని బయటకు వస్తుంది. ఆపండి అని అనగానే చక్రి ఆమెను చూసి నా అదృష్టదేవత ఇక్కడ ఉందా అని సంతోషపడతాడు..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నటీనటులు.. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?

ఆ తర్వాత మహా వల్ల గొడవ ఆగిపోతుంది. చక్రి ఈ అమ్మాయి నా సొంతమైతే చాలా బాగుంటుంది ఈమె మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించుకోవాలి అని అనుకుంటాడు.. ఆ తర్వాత డ్రైవర్ కావాలి అని ఒక పోస్ట్ ని చూసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. ఈ ఎదవ ఇక్కడ ఉన్నాడు అంటే కచ్చితంగా ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది.. జాబ్ ఎలాగైనా ఓకే అయితే ఆ అమ్మాయి నేను లైన్ లో పెట్టేసుకుంటాను అని అనుకుంటాడు.. చక్రీని చూడగానే మహాకు కాబోయే వ్యక్తి నిన్నెవడ్రా ఇంట్లోకి రానిచ్చింది అని అరుస్తాడు.. అప్పుడే పైనుంచి కిందికి వచ్చినా మహా డ్రైవర్ కావాలని వచ్చాడు కదా ఇప్పుడు మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటుంది.. ఈ జాబ్ ఎలాగైనా సంపాదించాలి ఇక్కడే ఉంటే ఈ అమ్మాయి మనసులో చోటు దక్కించుకుంటాను అని చక్రి అనుకుంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో మహా చక్రి మధ్య పరిచయం ఏర్పడుతుందా లేదా చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×