E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు నిజం చెప్పిన బ్రోకర్.. నిజం దాచిన మాధవ్.. పెళ్లికూతురు మాటకు మైండ్ బ్లాక్..

Podarillu Today Episode : మహాకు నిజం చెప్పిన బ్రోకర్.. నిజం దాచిన మాధవ్.. పెళ్లికూతురు మాటకు మైండ్ బ్లాక్..
Advertisement

Podarillu Today Episode April 20th : కేశవ శైలు ఇద్దరు కూడా గొడవ పడుతూనే ఉంటారు. నాకు ఒక మంచి కంపెనీలో యాడ్ చేయడానికి ఆఫర్ ఇచ్చారు. మీ 20,000 నీ మొహానికి కొట్టేస్తాను అని ధీమాగా చెప్పడంతో కేశవ ఏంటి పోయినసారి ఇలానే చేశావు కానీ.. అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా అని అంటాడు. ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం అలాంటివి జరగవు అని శైలు కేశవ తో గొడవ పడుతుంది. అయితే కేశవ మాత్రం తను ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటాడు..

బ్రోకర్ ను తీసుకొచ్చిన నారాయణ..

నారాయణ మాధవ్ కి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని బ్రోకర్ని ఇంటికి తీసుకొని వస్తాడు. అయితే కన్న ఆ బ్రోకర్ నీ బ్రోకర్ బ్రోకర్ అనడంతో అతను ప్రతిసారి అలా అనకండి. చండాలంగా ఉంది బ్రో అని పిలవండి అని అంటాడు.. అయితే మహాలక్ష్మి చక్రి ఇంటికి రాగానే పెళ్లి సంబంధాల గురించి బ్రోకర్ చెప్తాడు. గతంలో గారెలు వేసిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి గురించి మీరు తెలుసుకోండి. ఆ అమ్మాయి నిజంగానే చాలా మంచిది బాగా నచ్చాడు మీ మాధవ్ అని అతను చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. అయితే మీ అబ్బాయిని ఆ అమ్మాయి కలిసింది అని చెప్పగానే ఏం మాట్లాడారో ఏంటో అని వీళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు.

మాధవ్ నిజం చెప్తాడా..?

Advertisement

బ్రోకర్ చెప్పిన విషయాన్ని ఎలాగైనా సరే మాధవ్ ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఇంటికొచ్చిన మాధవ్ చుట్టూ అందరు నిలబడి ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతారు.. దేని గురించి మీరు అడుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు అని మాధవ్ అంటాడు. దేని గురించి అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుదాం మీరు చెప్పాల్సిన విషయాలు చాలా దాచారు వాటి గురించి అడుగుతున్నాము అని మహాలక్ష్మి కూడా అంటుంది. గారెలు వేసిన ఆ పెళ్లికూతురు గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఆమె మీతో కలిసి ఏం మాట్లాడింది అని అడగగానే ఏం మాట్లాడిందో నాకు తెలియదు నేను జస్ట్ ఏమి కలవలేదు అని కూడా అంటుంది..

అడ్డంగా దొరికిపోయిన కేశవ..

అయితే ఉదయం కన్నా నాకు బోర్ కొడుతుంది ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. ఇంట్లో పరిస్థితులు చూస్తే ఏదోలా ఉన్నాయి మనిద్దరం కలిసి కాసేపు రీల్ చేద్దామని కేశవ ను అడుగుతాడు.. అయితే మన ట్రెండింగ్ లో ఉన్న రీల్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అడుగుతాడు అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోను చూడగానే కేశవ మాట మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కన్నా ఆ విషయాన్ని మహాలక్ష్మితో అడుగుతాడు.. ఆ రీల్ చూసిన మహాలక్ష్మి అక్కడున్నది కేశవా అని కనిపెడుతుంది.. ఈ విషయం ఎలాగైనా సరే కేశవ్ అని అడిగి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ చివరికి కేశవ తన గురించి తెలిసిపోయింది అని మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాడు.

కవిత మాటతో మహా షాక్.. 

Advertisement

మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి మాధవికి చూసిన కవిత అనే అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అయితే ఆమె మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఇక మహాలక్ష్మి కూడా మాధవ్ గురించి చాలా గొప్పగా చెప్తారు.. మాకు ఆయన గురించి బాగా తెలుసు కానీ వాళ్ళ సొంత పెద్ద రాని తన గురించి ఎన్నో చెడుగా చెప్పారు.. అందుకే అతని ఆ ఇంట్లో ఉండనివ్వకుండా బయట ఎక్కడైనా కాపురం పెట్టాలి అని మేము చెప్పాము అని వాళ్ళు అంటారు. ఆ మాట వినగానే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా షాక్ అవుతారు.

ఎమోషనల్ అయిన కన్నా..

కన్నా పెళ్లి సంబంధం అమ్మాయి ఏం చెప్పిందో చెప్పండి. ఎన్నిసార్లు అడిగినా సరే మహాలక్ష్మి చెప్పడానికి కాస్త మొహమాటపడుతుంది.. కానీ చక్రి మాత్రం నిజం చెప్తాడు. కేశవ కూడా కన్నాతో నిజం చెప్పడంతో తను అన్నయ్య లేకుండా ఎలా ఉండాలి.. అని ఊహించుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. తను ఏం చేసినా కూడా నాకు గుర్తుండిపోతుంది అన్నట్టుగా బాధపడిపోతూ ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు.. నీ నవ్వించేందుకు చక్రిమహా కేశవ ముగ్గురు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: ప్రేమ అనుమానమే నిజం.. సేనకు కొత్త టెన్షన్.. భర్తకు  శ్రీవల్లి దూరం..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×