E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ ఆస్తులు.. ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్..?

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ ఆస్తులు.. ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Chakri : స్టార్ మా లో ప్రసారమవుతున్న లేటెస్ట్ సీరియల్స్ లలో పొదిరిల్లు సీరియల్ ఒకటి. కొత్తగా ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సీరియల్ కావడంతో ఈ సీరియల్ కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్టర్స్ కి మంచి ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. అయితే వీళ్ళ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో నెటిజన్లు తెగ వెతికేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా గురించి ఎక్కువగా తెలుసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ లో హీరోగా చేస్తున్న చక్రి ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి చక్రి ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడు అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

చక్రీ ఆస్తులు ఎంతంటే..? 

పొదరిల్లు సీరియల్ హీరో చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈయన పేరుకే తమిళ్ నటుడు.. కానీ తెలుగులో మాత్రం మంచి పాపులారిటీని సంపాదించుకుంటూ వస్తున్నాడు. చక్రి అసలు పేరు దీపక్ కుమార్.. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దీపక్ తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ హీరోకి స్టార్ ఇమేజ్ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు ఆస్తులు కూడా ఎక్కువగా కూడా బెట్టారేమో అని అభిప్రాయ పడుతున్నారు. నిజానికి చక్రీ సీరియల్స్ కు బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాంతో తమిళనాడులో సొంత ఇల్లు, అపార్ట్మెంట్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆయనకు తమిళనాడులో ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే బంగారు వంటివి కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా మన చక్రి వరుసగా సీరియస్ చేస్తూ ఆస్తులను బాగానే కూడ పెట్టాడు.. ఇప్పుడు తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తూ వస్తున్నాడు.

చక్రీ సీరియల్స్ విషయానికొస్తే.. 

Advertisement

ఈ మధ్య తెలుగులో వస్తున్న సీరియల్స్ లలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీ వస్తున్న హీరోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. తెలుగులో ఇప్పటికీ తమిళ హీరోలు ఎంట్రీ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా ప్రారంభం అయిన పొదరిల్లు సీరియల్ హీరో ఒకరు. రీసెంట్ గా మొదలైన సీరియల్ ఇదే.. చక్రీ అలియాస్ దీపక్ కుమార్ పొదరిల్లు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈయనకు ఇదే మొదటి సీరియల్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నారు. తెలుగులోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. మహాలక్ష్మి చక్రిల మధ్య వచ్చేసి సీన్లు జనాలని బాగా కరెక్టే ఎలా చేస్తున్నాయి. తనకి రోజురోజుకీ మంచి పాపులారిటీ రావడంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చక్రి ఒక్కో సీరియల్ కి 35 వేలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈయన నెలకు సంపాదించేది దాదాపు లక్షల్లోనే ఉంటుంది అని అర్థమవుతుంది. సీరియల్స్ మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా చక్రి యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×