E-Paper
Advertisement

Nuvvunte Naa Jathaga Arjun : ఇంత పిచ్చేంటి బ్రో..జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఎమోషనల్ స్టోరీ…

Nuvvunte Naa Jathaga Arjun : ఇంత పిచ్చేంటి బ్రో..జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఎమోషనల్ స్టోరీ…
Advertisement

Nuvvunte Naa Jathaga Arjun : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకటి నువ్వుంటే నా జతగా.. ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన ఈ సీరియల్ ఈమధ్య గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. మంచి స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటించాడు అర్జున్.. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీలో కంటెస్టెంట్ గా నటిస్తున్నాడు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేశాడు. తన జాబ్ గురించి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి  ఆయన ఏం చెప్పాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జాబ్ వదిలేసి సీరియల్స్ లోకి ఎంట్రీ..

ఇండస్ట్రీలో ప్రస్తుతం నటులుగా కొనసాగుతున్న చాలామంది మాత్రం ఒకప్పుడు మంచి జాబులు చేసి ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా కొంతమంది ఒక్క సీరియల్ తో బాగా ఫేమస్ అయితే, మరికొంతమంది మాత్రం ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ హీరో అర్జున్ కళ్యాణ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా తన ఉద్యోగం గురించి బయట పెట్టాడు. అయితే మంచి ఉద్యోగం చేస్తున్న సమయంలో నటనపై ఆసక్తి కలగడంతో సినిమాల్లోకి రావాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అతను చెప్పాడు.. ప్రస్తుతం ఎటువంటి జాబ్ చేయడం లేదు అని కేవలం సీరియల్స్ మాత్రమే చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మంచి జాబ్ ని వదిలేసి ఎందుకిలా వచ్చారు అని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :శనివారం టీవీ మూవీస్.. సూపర్ హిట్ సినిమాలను మిస్ చెయ్యకండి..

అర్జున్ఎమోషనల్ స్టోరీ..

సీరియల్ హీరో అర్జున్ కళ్యాణ్ కు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్న విషయాన్ని బయట పెట్టాడు.. గతంలో ఆయన పలు సినిమాల్లో నటించిన కూడా అవి విడుదలకు నోచుకోలేదని చెప్పాడు. ప్రస్తుతం సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాలలో నటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని.. ఆయన కూడా సినిమా అవకాశాలు దక్కించుకుంటాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా మంచి స్టోరీ తో సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అతని కోరిక అన్నట్లు చెప్పుకొచ్చాడు.. మరి అతని కోరిక త్వరలోనే తీరుతుందేమో చూడాలి.. ప్రస్తుతం అర్జున్ బీబీ జోడి సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నాడు. త్వరలోనే స్టార్ మా లో మరో సీరియల్ తో ప్రేక్షకులను పలకరించనున్నారని తెలుస్తుంది.. ఇకపోతే ఇతరకి సినిమాలు అంటే ఫ్యాషన్ అన్న విషయాన్ని బయట పెట్టాడు. మరి హీరో ఇకమీదట సీరియల్స్ చేస్తాడా లేదా కంప్లీట్ గా సినిమాలకి అంకితమవుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా కళ్యాణ్ మాత్రం ఈమధ్య వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులోని మాటని బయట పెడుతూ వస్తున్నాడు…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×