E-Paper
Advertisement

Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!
Advertisement

Shubman Gill On Sanju:  టి20 ప్రపంచ క‌ప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొన్న మార్చి 8వ తేదీన ఫైనల్ జరగగా ఇందులో 96 పరుగుల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ టీమిండియాకు కీలక పరుగులు అందించాడు. అయితే అలాంటి సంజు శాంసన్ పైన గిల్ కుట్రలకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో పోస్ట్ చేసిన వ‌న్డే కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ( Shubman Gill )… సంజు శాంసన్ పైన ( Sanju Samson) ఉన్న తన అక్కస్సును వెళ్లగక్కాడు. సంజూ శాంసన్ లేని ఫోటోలు షేర్ చేసి అతన్ని అవమానించాడు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో గిల్ ను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు సంజు శాంసన్ అభిమానులు.

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో వన్డే కెప్టెన్ గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయానికి కీలకమైన సంజు శాంసన్ ఫోటో లేకుండానే మార్ఫింగ్ చేసి పోస్ట్ పెట్టాడు దుర్మార్గుడు గిల్. టీమిండియా ప్లేయర్లు దిగిన ఫోటోను ఎంచుకొని అందులో సంజు శాంసన్ ముఖం కనిపించకుండా లేపేశాడు. ఆ తర్వాత అదే ఫోటోను సోషల్ మీడియాలో పంచుకొని.. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో గిల్ పై దారుణంగా క్రికెట్ అభిమానులు, సంజు శాంసన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. నీ స్థానంలో టీమిండియాలోకి సంజు శాంసన్ వచ్చాడని ఇలా కుట్రలు చేస్తున్నావా ? ఒకడు బాగా ఆడితే ఓర్చుకోలేవా ? ఇంత కడుపు మంట ఎందుకు నీకు అంటూ గిల్ పై ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు జనాలు.

వరల్డ్ కప్ విజయంలో సంజు శాంసన్ కీలక పాత్ర

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో టీమిండియా విశ్వ విజేతగా నిలవడం వెనక సంజు శాంసన్ కృషి ఉంది. అతడు ఈ టోర్నమెంట్లో కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు. ఇందులో మూడు ఇన్నింగ్స్ లలో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. ఇండియాను గెలిపించాడు. మొత్తంగా 321 పరుగులు చేసి టోర్నమెంట్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కించుకుని చరిత్ర సృష్టించాడు సంజు శాంసన్. అలాంటి సంజు పైన గిల్ పోస్టులు పెట్టడం దారుణమని అభిమానులు మండిపడుతున్నారు. అయితే గిల్ పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Also Read:  Salman Ali Agha Run Out: ఒళ్లు మ‌రిచిపోయి నిద్ర‌పోయిన స‌ల్మాన్ అలీ….బ‌చ్చాగాడిని చేసి రనౌట్ చేసిన బంగ్లాదేశ్‌

 

 

 

?igsh=aGxvMGJ3ajBlZmdy

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×