E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్: శ్రీధర్ కు హార్ట్ స్ట్రోక్ – కండీషన్ సీరియస్ అన్న డాక్టర్  

Karthika Deepam 2 Serial Today Episode June 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్: శ్రీధర్ కు హార్ట్ స్ట్రోక్ – కండీషన్ సీరియస్ అన్న డాక్టర్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: దీపతో కలిసి సూరజ్‌ వర్క్‌ చేస్తుంటే.. జ్యోత్స్న ఇరిటేట్‌ ఫీలవుతుంది. కోపంగా సూరజ్‌ను చూస్తుంటుంది. అప్పుడే దీప బయటకు వెళ్లగానే.. సూరజ్‌ కూడా బయటకు వెళ్లినట్టు చేయగానే.. జ్యోత్స్న లేచి సూరజ్‌ పని చేసిన లాప్‌టాప్‌ వైపు చూస్తుంది. అప్పుడే వెనక నుంచి వస్తాడు సూరజ్‌. సూరజ్‌ను చూసి ఆగిపోయిన జ్యోత్స్న నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా.. అని అడగ్గానే.. నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావు అనగానే.. నేనే కొట్టించాను అని ఎలా అనగలం రెండు రోజుల్లో నిన్ను ఆఫీసు నుంచి గెంటి వేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే..

నీలాంటి వాళ్లను ఓడించడానికి నాలాంటి వాళ్లు జెట్‌ ఫ్లైట్‌లో వస్తాడు. ఆల్‌రెడీ వచ్చాడు. నిన్ను ఓడించి.. దీప గారిని గెలిపిస్తాను అంటూ చెప్తుంటే.. పక్కనుంచి అంతా వింటుంటారు దీప, కార్తీక్‌. కార్తీక్‌ ఈ సీన్‌ చూస్తుంటే.. చాలా హ్యపీగా ఉంది.. జ్యోత్స్న, సూరజే కరెక్టైన మొగుడు అంటాడు. దీంతో దీప సూరజ్‌ మంచి వాడు బావ అంటుంది. మంచి వాడు కాబట్టే నీకు సాయం చేయడానికి వచ్చాడు అని చెప్తాడు కార్తీక్‌. అయితే ఆఫీసుకే వచ్చి తనకు వార్నింగ్‌ ఇస్తున్న సూరజ్‌ను జ్యోత్స్న ఏమైనా చేస్తుంది అని చెప్పగానే.. కార్తీక్ కూడా అవును జ్యోత్స్నను గమనిస్తూనే ఉండాలి అని చెప్పగానే.. కార్తీక్‌కు ఎవరో ఫోన్‌ చేసి శ్రీధర్‌కు మళ్లీ స్ట్రోక్‌ వచ్చిందని చెప్పగానే.. కార్తీక్‌, దీప కంగారుగా హాస్పిటల్‌కు వెళ్తారు.

Advertisement

కట్‌ చేస్తే హాస్పిటల్‌ లో శ్రీధర్‌కు ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ జరుగుతుంటుంది. బయట నిలబడిన శివనారాయణ కోపంగా శ్రీధర్‌ ను తిడుతుంటాడు. మీ నాన్నకు  ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ తిడుతుంటే.. కార్తీక్‌ కూడా ఎమోషనల్‌ అవుతుంటాడు. తర్వాత డాక్టర్‌ దగ్గరకు వెళితే వెంటనే సర్జరీ చేయాలని చెప్తాడు. సర్జరీ చేసినా 90 శాతం బతుకుతాడని గ్యారెంటీ లేదని చెప్తాడు. వెంటనే సర్జరీ చేయిస్తామని చెప్పి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అందరితో కలిసి శ్రీధర్‌కు అమెరికాలో సర్జరీ చేయించాలని అందుకు కావాల్సిన ఏర్పాట్లు తాను చేశానని ఈరోజు రాత్రికే అమెరికా వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు శివనారాయణ. తర్వాత స్వప్న ఎమోషనల్ అవుతుంటే.. శ్రీధర్‌ ఓదారుస్తాడు. నా కుటుంబమే నా బలం అంటూ శ్రీధర్‌ ఎమోషనల్ అవుతాడు.

ఇవాళ కావేరీ చేసిన బిర్యానీ మనమంతా కలిసి భోం చేద్దాం అని అన్ని రెడీ చేయమని చెప్పి బయటకు వెళ్లి శ్రీధర్‌ ఏడుస్తుంటాడు. వెనకే వచ్చిన కాంచనను చూసి శ్రీధర్‌ కన్నీళ్లు తుడుచుకుని ఏంటి లోపల నవ్వుతూ మాట్లాడిన నేను ఇక్కడికి వచ్చి బాధపడుతున్నానని చూస్తున్నావా..? అని అడగ్గానే.. కాంచన ఎమోషనల్ అవుతుంది. శ్రీధర్‌ను చూసి ఏడుస్తుంది. తర్వాత శ్రీధర్‌కు ధైర్యం ఇస్తుంది. భరోసా ఇస్తుంది. నమ్మకంగా వెళ్లండి.. ధైర్యంగా ఉండడి.. అరోగ్యంగా తిరిగి రండి అంటూ చెప్తుంది. దీంతో శ్రీధర్‌ కన్నీళ్లు పెట్టుకుంటుంటే కార్తీక్‌, దీప వచ్చి శ్రీధర్‌ను ఓదారుస్తారు. మీరు మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తారు మామయ్య అంటూ దీప చెప్తుంది. కార్తీక్‌ కూడా ఎమోషనల్ అవుతూ.. శ్రీధర్‌ను హగ్ చేసుకుంటాడు.

Advertisement

కట్‌ చేస్తే ఇంట్లో కూర్చుని బుక్‌ చదువుతున్న కాంచన శ్రీధర్‌ గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది. శివనారాయణ వచ్చి శ్రీధర్‌ గుర్తుకు వచ్చాడా..? అని అడిగితే ఏం లేదని చెప్తుంది. కానీ శివనారాయణ మాత్రం నువ్వు గుర్తు చేసుకుంటావని అందుకే శ్రీధర్‌ నీకు ఈ వాచ్‌ ఇవ్వమన్నాడు అని చెప్తాడు. వాచ్‌ తీసుకుని చూసిన కాంచన ఎమోషనల్‌ అవుతుంది. శివనారాయణ కాంచనను ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×