E-Paper
Advertisement

Jagadatri koushika : ‘జగదాత్రి ‘ కౌశిక రియల్ లైఫ్..పేరెంట్స్ కు అబద్దం చెప్పి ఆ పని..

Jagadatri koushika : ‘జగదాత్రి ‘ కౌశిక రియల్ లైఫ్..పేరెంట్స్ కు అబద్దం చెప్పి ఆ పని..
Advertisement

Jagadatri koushika : బుల్లితెర ప్రేక్షకులను   ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నాయో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. అందులో జీ తెలుగులో వాళ్ళు సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో జగదాత్రి ఒకటి. డిఫరెంట్ స్టోరీ వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఈ సీరియల్ లో నటించిన కౌశిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో జీ తెలుగులో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈమె రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం మనం ఈమె రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

కౌశిక రియల్ లైఫ్.. ఊహించలేదు.. 

కౌశిక అసలు పేరు ప్రీతీ శ్రీనివాస్ ‘రామా సీతా’ సీరియల్ లో నటించింది. ఆ తర్వాత పడమటి సంధ్యారాగం సీరియల్ లో నటించింది. ఈమె కూడా కన్నడి ముద్దుగుమ్మ.. ప్రీతి సైకాలజీలో మాస్టర్స్‌ చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది.. ఆమె మాట్లాడుతూ.. అప్పటికి, ఇప్పటికి నేనేం పెద్దగా మారలేదు. స్కూల్‌ డేస్‌లో బుద్ధిమంతురాలైన విద్యార్థిని. ధ్యాసంతా ఫస్ట్‌ ర్యాంక్‌ మీదే ఉండేది. ఒక్క మార్కు తేడా వచ్చినా ఒప్పుకొనే దాన్ని కాదు.. కొంచెం తక్కువ వచ్చిన కూడా అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు అని ఆమె అన్నారు. అలాంటి నేను నటనపై ఆసక్తితో ఇలా వచ్చేసినట్లు చెప్పింది.

పేరెంట్స్ కు అబద్దం చెప్పాను.. 

Advertisement

చదువుల్లో బాగా రానిచ్చేదాన్ని.. అంతేకాదు నటనపై ఆసక్త ఉండటంతో ఇటుగా వచ్చినట్లు ఆమె అన్నారు. చదువుకుంటున్నాను అని చెప్పి నేను ఇలా సీరియల్స్లలోకి రావడం మా వాళ్లకి తెలియదు అని రేపు అన్నారు.. కొద్దిరోజులు అలాగే మా పేరెంట్స్ కి అబద్దం చెప్పి బెంగళూరు హైదరాబాద్ ట్రావెల్స్ చేసినట్లు ఆమె అన్నారు. అలా పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read:2026 లో వెయ్యి కోట్లు కొట్టే సినిమా..స్టార్ హీరోల మధ్య పోటీ..?

జగదాత్రి లో కౌశిక.. 

Advertisement

ఒకప్పుడు సీరియల్స్ లలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తుంది. టీవీ చానల్‌ సీయీవో పాత్ర. చాలా పవర్‌ఫుల్‌ మహిళ. పేరు కౌశికి. ప్రతి స్టార్‌ కోరుకునే క్యారెక్టర్‌ ఇది. మీరు కూడా తప్పక చూడండి.. అని ఆమె అన్నారు. ప్రీతికి పెళ్లయింది.. ఒక బాబు కూడా ఉన్నాడు.. భర్త బిజినెస్ లు చేస్తుంటాడు.. ఇక ఈ సీరియల్ కు ఈమె రెమ్యూనరేషన్ రోజుకు 25 వేలు తీసుకుంటుదట.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×