E-Paper
Advertisement

ఇంద్రజ పరువు తీసిన ధన రాజ్.. రష్మీ రేటు ఇంతేనా..? ఫ్యాన్స్ ఫైర్..

ఇంద్రజ పరువు తీసిన ధన రాజ్.. రష్మీ రేటు ఇంతేనా..? ఫ్యాన్స్ ఫైర్..
Advertisement

Jabardast Promo : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ కామెడీ షో జబర్దస్త్. ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ఈ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ప్రతి గురువారం ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది.. తాజాగా ఈ గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని జబర్దస్త్ రిలీజ్ చేసింది.. ఆ ప్రోమో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. ఈమధ్య జబర్దస్త్ షోలో కామెడీ కన్నా కౌంటర్లు ఎక్కువయ్యాయి అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ధనరాజ్ జడ్జిగా ఉన్న ఇంద్రజ పరువు తీస్తూ పంచులు వేయడంపై సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది.. ధనరాజ్ మాటలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.. మరి ఈ ప్రోమోలో ధనరాజ్ఏమన్నాడో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రష్మీ సబ్స్క్రిప్షన్ అంతనా..? 

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడీయన్లు గా మారారు.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కొంతమంది నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొందరు కమెడీయన్లు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నారు కూడా. కొంతమంది కమీడియన్లు మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం జబర్దస్త్ మళ్లీ పాత కమెడియన్లతో సందడిగా మారింది. ఈ గురువారం జరగబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా జబర్దస్త్ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో సబ్స్క్రిప్షన్ అనే మాట హైలైట్ గా నిలిచింది. రష్మీ సుబ్స్క్రిప్షన్ 399 రూపీస్అని రివిల్ చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రష్మీ, ఇంద్రజ పరువు తీసిన ధనరాజ్.. 

Advertisement

జబర్దస్త్ ప్రోమో విషయానికి వస్తే ఒక్కొక్కరు తమ స్కిట్ తో అందరినీ నవ్వించేసారు. ముఖ్యంగా రోహిణి స్కిట్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. చివరగా వచ్చిన ధనాధన్ ధన్ రాజు రావడంతోనే రష్మీకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు. రష్మీ డీటెయిల్స్ తీసుకోమని చెప్తాడు. రష్మీ ఏంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గా అని అడుగుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కాదమ్మా నెలనెలా పింఛన్ ఇచ్చే వాళ్ళు 3000 పింఛను అని అంటాడు. ఆ తర్వాత ఇంద్రజకు 2 వేలే అని అంటాడు. ఏంటి ధనరాజ్ అని షాక్ అవుతుంది ఇంద్రజ.. అంతేకాదు వీళ్లు లైన్లో నిలబడుకొని తీసుకోలేరు ఇంటికి వచ్చి ఇవ్వండి అంటూ ఇద్దరి పరువుతీస్తాడు. అంతేకాదు రష్మీకి వీల్ చైర్ కొనిస్తానని అనడంతో రష్మీ షాక్ అవుతుంది. ఇక ఇంద్రజ ధనరాజ్ ఏంటి నువ్వు అని అనగానే సారీ మేడం నేను ఒకరికి మాత్రమే వీల్ చైర్ కొనిస్తాను అంటాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ధనరాజ్ పై ఇంద్రజ అభిమానులు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒకసారి ఆ ప్రోమో ఎలా ఉందో మీరు కూడా ఇక్కడ చూసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×