E-Paper
Advertisement

Kevvu Karthik : మా అమ్మ కోరిక తీరింది.. కెవ్వు కార్తీక్ ఎమోషనల్ పోస్ట్..

Kevvu Karthik : మా అమ్మ కోరిక తీరింది.. కెవ్వు కార్తీక్ ఎమోషనల్ పోస్ట్..
Advertisement

Kevvu Karthik : బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ లో తన టాలెంట్ తో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు కెవ్వు కార్తీక్.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. సినిమాలలో కూడా అవకాశాన్ని అందుకుంటూ కార్తీక్ బిజీగా మారాడు. ముక్కు అవినాష్ తో కలిసి ఎన్నో స్కిట్లు చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కార్తీక్ ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలతో అలరిస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్.. తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక న్యూస్ ను అభిమానుల తో పంచుకున్నాడు.. తండ్రి అయిన విషయాన్ని స్వయంగా కార్తీక్ వెల్లడించారు. ప్రస్తుతం అదే హాట్ టాపిక్ గా మారింది.

మేము పేరెంట్స్ అయ్యాం.. 

కెవ్వు కార్తీక్ భార్య సిరి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని కార్తీక్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. హాస్పిటల్లో తన భార్య చెయ్యి పట్టుకొని అలాగే, తన బిడ్డని ఎత్తుకున్న ఫోటోలను కార్తీక్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.. మేం అమ్మనాన్నలు అయ్యాము. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది.. నేను అమ్మని కోల్పోయిన రెండేళ్ల తర్వాత ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది. కొత్త వెలుగు మా జీవితాల్లోకి వచ్చింది. మేము పేరెంట్స్ అయ్యాం. మా అమ్మ కోరిక తీర్చాను అని ఎమోషనల్ అయ్యాడు కార్తీక్. అయితే పుట్టింది అబ్బాయినా, లేక అమ్మాయినా అన్నది మాత్రం వెల్లడించలేదు. కెవ్వు కార్తీక్ తండ్రి కావడంతో పలువురు జబర్దస్త్ కమెడియన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఏంటి..?

కార్తీక్ కెరీర్ విషయానికొస్తే..

కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్ల లో చాలా స్పెషల్ గా కనిపించి ప్రేక్షకులను తన కామెడీ తో కడుపుబ్బ నవ్వించాడు. ముక్కు అవినాష్ తో కలిసి ఆయన చేసిన స్కిట్లు ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉన్నాయి.. ఈమధ్య జబర్దస్త్ లో ఎక్కువగా కనిపించలేదు కానీ సినిమాలలో మాత్రం నటించే అవకాశాలని అందుకుంటు వస్తున్నాడని తెలుస్తుంది. వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు.. రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న తన తల్లిని కార్తీక్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన బిడ్డ రూపంలో ఆ సంతోషం తగ్గింది అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు బుల్లితెరపై పండగ స్పెషల్ గా టెలికాస్ట్ అవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కార్తీక్ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను మెప్పిస్తాడు. మొత్తానికి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి ఈ కార్తీక్ బాగా బిజీగా మారాడు.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×