E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్.. మీనాక్షికి అవమానం.. పల్లవికి వాతలు పెట్టిన భానుమతి..

Intinti Ramayanam Today Episode: అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్.. మీనాక్షికి అవమానం.. పల్లవికి వాతలు పెట్టిన భానుమతి..
Advertisement

Intinti Ramayanam Today Episode May 26th : పార్వతి ఆరాధ్యను పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది.. మీ తాతయ్య ఇప్పుడు బాగుంటే నీ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా చేసేవారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక ఆరోగ్య ఫ్రెండ్స్ అవడంతో అందరూ కలిసి సరదాగా ఆడుకుంటారు. ఈ క్రమంలోనే పల్లవి గదులకు వెళ్లిన పిల్లలందరూ కూడా మేకప్ ప్రొడక్ట్స్ ని పిచ్చిపిచ్చిగా చేసేస్తారు.. అది చూసి నా పల్లవి అందరిని కొట్టి బయటికి పంపిస్తుంది. కమల్ కి డైరెక్ట్ గా చెప్పడంతో.. తన మీద ఎలాగైనా సరే రివైజ్ తీర్చుకోవాలి అని  అనుకుంటారు. అయితే పల్లవికి పిండిలో పడేలా చేసి మొత్తానికి జోకర్ లాగా తయారు చేస్తారు.. ఎలాగైన చూసిన పల్లవి చాలా ఫీల్ అవుతుంది ఎలాగైనా సరే వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది..

ఆరాధ్య కు గాజులు కొన్న అవని..

అవని అక్షయలు ఒక గోల్డ్ షాప్ కి వెళ్తారు.. అక్కడ మీనాక్షి ఇచ్చిన కమ్మలని చూపించి మా అమ్మాయికి గాజులు కొనాలండి వీటికి ఎంత డబ్బులు వస్తాయో చెక్ చేసి చెప్పరా అని అంటుంది.. ఇవి చాలా పాత కమ్మలమ్మ వీటికి తరువు ఎక్కువగా పోతుంది కాబట్టి గాజులు వచ్చేంత డబ్బులు రావు అని అంటాడు అక్కడ సేటు.. అయితే నా దగ్గర ఇంకా కొన్ని ఉంగరాలు ఉన్నాయి వాటిని వేసి ఎంత వస్తాయో చెప్పి గాజులు ఇవ్వండి అని అవని అంటుంది. ఆ గాజులు ఇవ్వడంతో పాటుగా వాళ్లకి తిరిగి 10,000 ఆ సేటు ఇవ్వడంతో వాళ్ళు ఈ దాంతోనే ఫంక్షన్ చేయాలి అని అనుకుంటారు.. ఆరాధ్యకు గాజులు తీసుకున్న మన సంతోషంలో ఇంటికి వచ్చేందుకు అవని అక్షయలు బయటికి వస్తారు. అక్కడ శ్రీకర్ని చూసి షాక్ అవుతారు.

అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్..

Advertisement

ఆరాధ్య కోసం గాజులు కొన్నాము ఇప్పుడు ఈ డబ్బులతోనే మనం ఫంక్షన్ చేయాలి అని అవని అక్షయలు మాట్లాడుకుంటూ బయటికి వస్తారు. బయట శ్రీకర్ ను చూసి సంతోషంగా ఫీల్ అవుతారు.. ఆయన నువ్వేంటి శ్రీకర్ ఎక్కడున్నావ్ అని అడుగుతారు. ఇలా వెళ్తుండగా మీ స్కూటీ కనిపించి ఇక్కడ ఆగాను వదిన అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు శ్రీకర్. ఇక్కడ మా అమ్మ ఇచ్చిన కమ్మలు అమ్మేసి ఆరాధ్యకు గాజులు కొనడానికి వచ్చాను అని అవని చెప్పగానే ఏంటి వదిన మీరు ఇలా చేశారు నన్ను అడిగితే నేను ఇవ్వను అని అంటాడు. ఆరాధ్య బర్త్ డే ఫంక్షన్ చేయడానికి శ్రీకర్ దగ్గరుండి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు అది ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

మీనాక్షిని అవమానించిన పల్లవి..

ఈ పిల్ల పిశాచులు నాతో ఆడుకున్నారు ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని పల్లవి మళ్లీ రెడీ అయ్యి బయటకు వస్తుంది. వంట గదిలో మీనాక్షిని చూసి ఈ విడవ ఈవిడ కూతురు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటారు. మీనాక్షి దగ్గరికి వెళ్లి నువ్వు నీ కూతురు నా తండ్రికి నా తల్లిని దూరం చేశారు అని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది. ఈ వయసులో నీకు మొగుడు కావలసి వచ్చాడా అని ఆమె మాట్లాడిన మాటలకి మీనాక్షి బాధపడుతుంది. మీనాక్షి అత్తయ్య బాధపడుతుంది అంటే కచ్చితంగా పల్లవి ఏదో ఒకటి అని ఉంటుంది అని కమల్ తనపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు..

భానుమతి దెబ్బకు పల్లవి బెదుర్స్..

Advertisement

పల్లవి మీద రివెంజ్ తీర్చుకోవాలి అంటే తనని కొట్టుడు కొడితే అమ్మ వదిన బాధపడతారు.. ఎవరి చేత ఆ ప్లాన్ చేయించాలో నాకు బాగా తెలుసు అని భానుమతి రూమ్ కిటికీ దగ్గరికి వెళ్లి పల్లవి మాట్లాడినట్లు మాట్లాడి భానుమతిని రెచ్చగొడతాడు.. ఇక భానుమతి పల్లవి దగ్గరికి వెళ్లి నన్ను ముసలిదానివి అంటావా అని చితక్కొట్టుడు కొట్టేస్తుంది. కమల్ ఇదంతా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. పల్లవి ఎందుకు కొడుతున్నావ్ చెప్పి కొట్టు అని ఎంతగా అడుగుతున్న సరే భానుమతి మాత్రం వినకుండా పల్లవిని వాయించి పడేస్తుంది.. మధ్యలో కమల్ వచ్చి ఏం జరిగిందని అడిగినా కూడా భానుమతి చెప్పి మరి కొడుతుంది ఇది పల్లవికి దిమ్మ తిరిగే షాక్ అని చెప్పాలి..

పార్వతి ఎమోషనల్..

అవని అక్షయ్ లు ఇంటికి వచ్చి గాజులు తీసుకొచ్చావా అత్తయ్య అని పార్వతీకి చూపిస్తుంది అవని.. ఈ గాజులు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది. పార్వతి. మా అమ్మ పాత కమ్మలు ఇచ్చింది దానికి తోడు ఇంట్లో ఉన్న ఉంగరాలని వేసి ఆరాధ్య కోసం గాజులు కొన్నాం అత్తయ్య అని అవని చెప్పగానే పార్వతి ఎమోషనల్ అవుతుంది.. మనము అందరికీ లక్షలు ఇచ్చే వాళ్ళం కానీ ఇప్పుడు అదే డబ్బుల కోసం అందరి దగ్గర చేయించాల్సినట్టు అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు పడ్డట్లే..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×