E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మారిపోయిందా..? ఇదేం ట్విస్ట్.. భరత్ మాటకు మీనాక్షికి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి మారిపోయిందా..? ఇదేం ట్విస్ట్.. భరత్ మాటకు మీనాక్షికి మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 26th: మీనాక్షి నేను ఆ ఇంట్లో ఉండలేను పల్లవి నన్ను దారుణంగా అవమానిస్తుంది అని చెప్పడంతో.. నువ్వు నేను ఏదైనా ఒక మాటంటే బాధపడతావా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ అమ్మ పల్లవి నీ కన్ను కూతురు తను ఒక మాటంటే తను నిన్ను అర్థం చేసుకునేలా చేసుకోవాలి అని అవని చెప్తుంది.. మొదట మీనాక్షి నమ్మకపోవడంతో… చక్రధర్ అసలు నిజాన్ని బయట పెట్టడంతో మీనాక్షి తన కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీనాక్షి పల్లవి తన కూతురే అని తెలుసుకొని తనకోసం కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేస్తుంది.. ఈ ఎపిసోడ్ కి ఇదే ఎమోషనల్ సీన్.. ఇక తర్వాత రోజు నుంచి పల్లవి తన కూతురిని తెలుసుకున్న మీనాక్షి తనని ఎలాగైనా సరే తన ప్రేమతో తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది..

పల్లవిలో ఇంత మార్పేంటి..?

ఉదయం లేవగానే మీనాక్షి కి అవని కాఫీ పెట్టి తీసుకుని వస్తుంది.. పల్లవికి ఇచ్చావా అమ్మ అని మీనాక్షి అడుగుతుంది.. ఇంకా లేవలేదు అమ్మ అని అనగానే ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని తన గదిలోకి వెళ్తుంది మీనాక్షి.. అక్కడ నిద్రపోతున్న పల్లవి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ చాలా మురిసిపోతుంది.. అయితే పల్లవి తనని అమ్మగా ఒప్పుకునేది ఏంది అని కలగంటుంది. తనని అమ్మ అని పిలిచి కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి తలుచుకొని తను బాధ పడిపోతూ ఉంటుంది.. కాసేపు నిజంగానే పల్లవి మారిపోయింది ఏమో అని అందరూ అనుకుంటారు.. కానీ పల్లవి నిద్రపోతుండగా మీనాక్షి కలగంటుంది.. సడన్గా పల్లవి లేచి ఏయ్ నువ్వేంటి నా రూమ్ లో నన్ను చంపేయాలని వచ్చావా అని అంటుంది..

మీనాక్షిని తోసేసిన పల్లవి..

Advertisement

నా ఫ్రెండ్స్ తో నువ్వు పనిమనిషి అని చెప్పినందుకు చాలా ఫీల్ అవుతున్నట్లు ఉన్నావు.. నన్ను చంపేయాలని నా రూమ్ లోకి వచ్చావా అని పల్లవి అంటుంది.. లేదంటే నా గదిలో నగలు డబ్బు ఉన్నాయని వాటిని దొంగతనం చేయడానికి వచ్చేవాన్ని పల్లవి అంటుంది.. లేదమ్మా నీకోసం నేను కాఫీ తీసుకొని వచ్చాను అని మీనాక్షి ఎంతగా చెప్తున్నా సరే.. పల్లవి మాత్రం అస్సలు వినకుండా నా రూమ్నుంచి బయటికి వెళ్ళు నా దగ్గరికి రావద్దు నీకు ఎంత చెప్పినా సరే నువ్వు ఇలానే చేస్తావా అని గోరంగా అవమానిస్తుంది.. అంతే కాదు నువ్వు నా గది నుంచి వెళ్ళిపో అని తోసేయడంతో మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అక్షయ్ కు నిజం చెప్పిన అవని..

బయట పేపర్ చదువుతున్న అక్షయ్ దగ్గరికి వెళ్లి కాఫీ ఇస్తుంది అవని.. ఏమండీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అవని అంటుంది.. ఏంటది అని అక్షయ్ అడుగుతాడు.. నేను రాత్రి మా అమ్మకి పల్లవి తన కూతురు అని నిజం చెప్పేశానండి అని అంటుంది.. ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు.. అవునండి రాత్రి మా అమ్మ పల్లవి అవమానించిందని బయటికి వెళ్ళిపోవాలనుకుంది.. నేను నాన్న వెళ్లి మా అమ్మకి నిజం చెప్పాము అంటే ఇప్పుడు పల్లవి తన కూతురు అని చెప్పావు భరత్ తన కొడుకు కాదని చెప్పావా అని అడుగుతాడు అక్షయ్. ఈ నిజం చెప్పినప్పుడు ఆ నిజం కూడా చెప్పాలి కదా అని అవని అంటుంది. అప్పుడే భరత్ సడన్గా ఎంట్రీ ఇస్తాడు.

భరత్ కు షాకిచ్చిన మీనాక్షి..

Advertisement

భరత్ ఇంట్లోకి వచ్చి తన తల్లిని పిలుస్తాడు. కానీ మీనాక్షి కన్నా ముందు పార్వతి వాళ్ళందరూ ప్రణతి ఎలా ఉంది అని అడుగుతారు.. భరత్ మాత్రం తనకి ఏమాత్రం ఇష్టం లేని విధంగా బాగానే ఉంది అని చెప్తాడు. అమ్మ నేను నాతోపాటు తీసుకుని వెళ్తాను రా అమ్మ అని మీనాక్షిని బలవంతంగా తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు భరత్.. కానీ మీనాక్షి మాత్రం నేను ఎక్కడికి రాను నా కూతురు దగ్గరే ఉంటాను అని అంటుంది. మీ అమ్మకు బాగోలేదు అని చెప్పినా కూడా నువ్వు రాలేదు అలాంటిది ఇప్పుడు నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా అని చక్రధరంటాడు. మా అమ్మ నా దగ్గరే ఉండాలని నేను అనుకుంటున్నాను నువ్వు రా అమ్మ వెళ్దామని భరత్ ఎంత చెప్తున్నా సరే మీనాక్షి మాత్రం నేను నా కూతురు దగ్గరే మిగతా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానని భరత్ తో అనగానే షాక్ అవుతాడు.. నీకు కూతురు కావాలి కానీ ఈ కొడుకు అవసరం లేదు కదా అమ్మ అని అనగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి..

పల్లవికి దిమ్మతిరిగే కౌంటర్..

పల్లవి బయటకు వెళ్లిన భరత్ దగ్గరికి వస్తుంది. కన్నా కొడుకు దగ్గరికి కన్న తల్లి వెళ్ళను అని అంటుంది అంటే దానికి కారణం ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి అని పల్లవి భరత్ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని అంటే మీ అమ్మ నీ దగ్గరికి రాకపోవడానికి కారణం అవనినే.. నాకు బాగా అర్థమైంది సిస్టర్ అవని ఎలాంటిదో అని భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక పల్లవి చెప్పిన మాట విన్న కమల్ వదిన మీద చాడీలు చెప్తున్నావు నీకు ఎందుకు ఇంత కక్ష అని అంటాడు.. నువ్వు మా వదిన గురించి ఇంకొకసారి ఏదైనా చెప్తే అసలు ఊరుకోను అని పల్లవికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.. అటు శ్రియకి నొప్పులు వస్తున్నాయని బాధపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read:Illu Illalu Pillalu Today Episodes: వల్లి కడుపు పోయిందా..? అయ్యో నర్మదకు షాక్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×