E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ ఝలక్.. సత్యనారాయణ పూజ సక్సెస్.. ఊహించని ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ ఝలక్.. సత్యనారాయణ పూజ సక్సెస్.. ఊహించని ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 10th: మీనాక్షి ఇచ్చిన బట్టల్ని పల్లవి తీసుకోదు.. కానీ కమల్ మాత్రం పూజారి ముహూర్తం పెట్టి పూజ చేసి నీకు బట్టలు ఇవ్వాలి ఏంటి ముందు బట్టను తీసుకో అంటాడు. ఇక అందరూ బట్టలు కట్టుకొని పూజ కోసం రెడీ అవ్వాలని అనుకుంటారు.. పల్లవి చేతిలో బట్టలు పట్టుకొని అలానే ఉంటుంది.. ఏంటి ఇంకా బట్టలు పట్టుకొని అలానే ఉన్నావ్ ఏం చేస్తావ్ అని అడుగుతాడు.. తమరు బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటాను అని పల్లవి అంటుంది. కానీ కమల్ మాత్రం నువ్వు ఉండగానే నీ కళ్ళముందునే నేను బట్టలు మార్చుకున్నాను.. నువ్వు కూడా నేను ఉండగానే మార్చుకోవాలి అని కమల్ అనగానే పల్లవి సిగ్గుపడుతుంది..

పల్లవికి కమల్ ఝలక్…

పల్లవి అంతసేపు అలానే పట్టుకుని ఉంటావా.. మార్చుకోవా ఏంటి అలా దిష్టిబొమ్మలా నిల్చనే ఉన్నావు అని కమల్ అంటాడు.. నువ్వు బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటాను అని పల్లవి అంటుంది. ఏంటి నేను బయటికి వెళ్తే నువ్వు బట్టలు మార్చుకునేది నువ్వు ఇక్కడే ఉండగానే కదా నేను బట్టలు మార్చుకున్నాను. మరి ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అని కమల్ అంటాడు.. ఏంటి బావ నువ్వు మరి నువ్వు ఇలా చేస్తున్నావ్ అని పల్లవి చాలా సేపు బట్టలు మార్చుకోకుండా అలానే ఉంటుంది.. నా ముందర నువ్వు బట్టలు మార్చుకోవడానికి సిగ్గు ఎందుకమ్మా నువ్వే కదా నా కడుపులో కాయలు కాయాలి అది కాయాలి అని ఏదో అన్నావు.. మరి ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని కమల్ పల్లవికి దిమ్మతిరిగిపోయే జలక్ ఇస్తాడు..

శ్రీయ మాటతో శ్రీకర్ హ్యాపీ..

Advertisement

శ్రీయ బాబును రెడీ చేస్తూ ఉంటుంది.. అయితే శ్రీకర్ నేను రెడీ అయిపోయాను నువ్వు అవ్వలేదా? అని అడుగుతాడు.. ఏంటి రెడీ అయింది బాబును రెడీ చేయాలి కదా అని అంటుంది.. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి వీడొచ్చిన తర్వాతే ఇల్లంతా చాలా సంతోషంగా ఉంది.. నువ్వు కూడా పూర్తిగా మారిపోయావు అని చెప్పడంతో నాకు చెప్పలేని ఆనందంగా ఉంది అని శ్రీకర్ హ్యాపీగా ఉంటాడు.. వీడిప్పుడు బతికి ఉండడానికి, నేను పూర్తిగా మారిపోవడానికి కారణం అవని అక్కనే అని శ్రియ అనడంతో శ్రీకర్ ఇంకాస్త సంతోషంగా ఉంది తెలుసా అని శ్రియ పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు..

ఇంట్లో పూజ.. పల్లవికి షాక్..

ఇంట్లోకి రావడంతో సత్యనారాయణ వ్రతం చేయాలని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. అయితే అందరూ కలిసి పూజలో కూర్చుంటారు.. ఇంటిల్లిపాది పూజలో సంతోషంగా ఉంటే పల్లవి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. పల్లవి పూజలో కూర్చోగానే చాలాసార్లు ఫోన్ రావడంతో అందరూ ఏంటి పల్లవి ఆ ఫోన్లో ముందు సైలెంట్ లో పెట్టాను ఎంత చెప్తున్నా సరే తను మాత్రం వినకుండా ఉంటుంది.. అయితే పల్లవికి చాలాసార్లు ఫోన్లు వస్తూనే ఉంటాయి.. మెసేజ్లు కూడా రావడంతో పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. హారతి తీసుకోమని పూజ అయిన తర్వాత పూజారిగారు తీసుకొని వస్తే ఆ మెసేజ్ ను చూసి షాక్ అయిన పల్లవి చెయ్యి కాల్చుకుంటుంది.. కమల్ నువ్వు చెయ్యి కాల్చుకున్నావంటే నీకు ఏదో చెడు జరగబోతుంది అని అంటాడు.. టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇప్పుడే పల్లవికి మరోసారి ఫోన్ వస్తుంది.

అశ్విన్ ఎంట్రీతో పల్లవి మైండ్ బ్లాక్ …

Advertisement

ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన పల్లవి నువ్వు బయటికి వస్తావా నన్నే లోపలికి రమ్మంటావా అని విని షాక్ అయ్యి వద్దు నేనే బయటకు వస్తున్నాను అని అంటుంది. కార్ ఇంట్లోకి రాగానే పల్లవి పరిగెత్తుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్తుంది.. అశ్విన్ అని గట్టిగా అరుస్తుంది. అయితే అవును అశ్విన్ అని అతను అంటాడు. నువ్వు ఫోన్ ఇందాక లిఫ్ట్ చేసి ఉంటే బయటే ఆగి ఉండే వాడిని.. కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే నీ దగ్గరికి వచ్చేసాను అని అశ్విన్ అనగానే పల్లవి ఫ్యూజులు ఎగిరిపోతాయి.. ఆస్తులు నీకు తిరిగి వచ్చాయని తెలిసింది కంగ్రాట్స్ సిద్ధమని వచ్చాను అని అశ్విన్ అంటాడు. అంతేకాదు పల్లవి పై పగ తీర్చుకోడానికి వచ్చాను అని చెప్పడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

అవనికి అడ్డంగా దొరికిపోయిన పల్లవి…

పల్లవి ఎవరితోనో బయట టెన్షన్ పడిపోతూ మాట్లాడుతూ ఉండగా అవని చూస్తుంది.. అవని పల్లవి ఎందుకు టెన్షన్ పడుతుంది అతనితో ఎందుకు బతిమిలాడుతూ మాట్లాడుతుంది అని చూసి పల్లవి పై డౌట్ వచ్చి పల్లవి దగ్గరికి వస్తుంది.. ఎవరు పల్లవి అని అవని అడగ్గాని ఏదో అడ్రస్ కోసం వచ్చారంట అక్క నాకు తెలియదని చెప్పాను అని ఎంత చెప్తున్నా సరే అవి నీకు మాత్రం అనుమానం ఎక్కడ ఉంటుంది. ఇక పల్లవి చివరికి ఎలాగోలాగా తప్పించుకుంటుంది.. అశ్విన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. పల్లవిని తీసుకొని అవని లోపలికి వెళ్తుంది.

మీనాక్షి కోరిక నెరవేరిందా..?

లోపలికి పల్లవిని తీసుకెళ్లిన తర్వాత అందరూ పూజ పూర్తయిపోయిందమ్మ పెద్దవాళ్లు దంపతుల ఆశీర్వాదం తీసుకోవాలి అని పంతులుగారు చెప్పగానే పార్వతి దగ్గరికి వాళ్ళు వెళ్లాలనుకుంటారు. మావయ్య ఇప్పుడు నాతో లేడు కదమ్మా ముందు మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి అని అనగానే వాళ్ళందరూ కూడా మీనాక్షి చక్రధర్ ల ఆశీర్వాదం తీసుకుంటారు. పల్లవి మాత్రం మొదట మీనాక్షి అవమానించిన ఇక కమల్ చెప్పినట్లు వినాలి అని ఆశీర్వాదం తీసుకుంటుంది మీనాక్షి చాలా సంతోషంగా ఉంటుంది.. పల్లవి అశ్విన్ గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది…. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :‘లెనిన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అయ్యగారు అకౌంట్లో హిట్ పడిందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×