E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ కోసం శ్రీయ గొడవ..పల్లవికి అవని చెక్.. చక్రధర్ కు ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ కోసం శ్రీయ గొడవ..పల్లవికి అవని చెక్.. చక్రధర్ కు ఘోర అవమానం..
Advertisement

Intinti ramayanam today Episode April 7th: శ్రీయ, శ్రీకర్ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాలి అని వెళుతుండగా.. ఎప్పుడు చూసినా ఆఫీసు అదేనా ఇంకేం పని లేదా నీకు అని అడుగుతుంది.. నాకు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలని ఉంది తీసుకెళ్తావా లేదా అని శ్రేయ పెద్ద రచ్చ చేస్తుంది.. అయితే శ్రీకర్ వెళ్లకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది.. తనకు హాస్పిటల్ కి ఇంకా రెండు రోజులు ఉంది.. అప్పుడు తీసుకెళ్తాను. ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఎంత చెప్తున్నా సరే తను గోల చేస్తుంది అని అందరితో చెప్తాడు.. నా మొగుడుని నాతో రానివ్వకుండా మీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారా అని పెద్ద రచ్చ చేస్తుంది.. వాడికి ఏదో పని ఉంది అని చెప్తున్నాడు కదమ్మా. నన్ను వెళ్ళనివ్వు. నేను తీసుకెళ్తామని పార్వతి ఎంత చెప్పిన కూడా శ్రేయ మాత్రం అస్సలు వినదు.. మీ అందరితో పోవాల్సిన అవసరం నాకేంటి నేను నా భర్తతోనే పోతాను అని ముందుగా అంటుంది.. ఇక ఎవరు చెప్పినా కూడా వినదు కానీ శ్రీకర్ మాత్రం నువ్వు చెప్పినట్లు కాదు నేను తీసుకెళ్తాను అని శ్రీయ కి షాక్ ఇస్తాడు..

పల్లవి దెబ్బకు కమల్ ఫ్యూజుల్ అవుట్..

శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా బయట బయలుదేరుతుండగా ఎదురుగా పల్లవి రావడంతో అన్నయ్య కాసేపాగి మనం వెళ్దామని కమలం అంటాడు.. ఎందుకురా వెళ్దాం పద టైం లేదు అని ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం పల్లవి ఒకసారి ఎదురు వస్తే నాకు పర్స్ పోయింది టైర్ పంచ్లేంది. ఇప్పుడు ఏం జరుగుతదో నాకు తెలియట్లేదు అని కమలంటాడు. అందుకే ఎవరి శ్రీకర్ఎలా ఉంటుందో తెలియదు కానీ.. మనం వెళ్లి పదినిమిషాలు ఆగి మళ్లీ వెళ్దామని ఎంత చెప్తున్నా సరే శ్రీకర్ మాత్రం అసలు వినడు.. పల్లవి నాది చాట మొహమా నేను ఎదురైతే నీకు ఏదో జరుగుతుందా ఏం మాట్లాడుతున్నావ్ బావ అసలు.. నా మొహం ఎంత లక్కీనో నా ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది నీకు అని పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం నమ్మడు. కమల్ అలా బయటికి వెళ్ళాడు లేదో వెంటనే యాక్సిడెంట్ అయిపోతుంది అది చూసి నాకు ఒసేయ్ నువ్వు ఇది అది అన్నావు అని చెప్పేసి కర్ర తీసుకొని పరిగెత్తి పరిగెత్తి మరి కొడతాడు.

పల్లవికి నిజం తెలుస్తుందా..? 

Advertisement

పార్వతి కాఫీ పెట్టుకోవడానికి వంటగదిలోకి వస్తే అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఏంటి అత్తయ్య కాఫీ పెట్టుకుంటున్నారా నాకు చెప్తే నేనే పెట్టేదాన్ని కదా అని అంటుంది.. సరే నేను కాఫీ పెట్టిస్తాను అని అనగానే పల్లవి కోసం మనం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకుంటున్నావా అని పార్వతి అడుగుతుంది.. మనం చేసే ప్రయత్నాలు కచ్చితంగా పల్లవిని మారుస్తాయి అత్తయ్య మీరేమి కంగారు పడకండి అని అంటుంది.. పల్లవి ఏం చూస్తుంటే అసలు మారేలా కనిపించడం లేదమ్మా అంటే లేదు అత్తయ్య మనం చేసే ప్రయత్నం కచ్చితంగా వస్తుంది అని అంటుంది.. ఆ మాటలు విన్న పల్లవి నన్ను మార్చాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ మిగిలిపోతాయి అని అంటుంది..

చక్రధర్ గురించి నిజాలు చెప్పిన భానుమతి..

పల్లవి లోపలికి వెళ్ళగానే భానుమతి ఫోన్ చేసి మీ అమ్మ ఎంత చెప్పినా కూడా మారడం లేదే అని అంటుంది.. మీ నాన్న మీ అమ్మ పేరు మీద రాసి లాయర్ చేతి నుంచి ఆ నోటీసులు మీ అమ్మకు పంపించి ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కావడం లేదు.. అల్లుడుగారు చాలా బాధపడిపోతున్నారు అయినా కూడా మీ అమ్మ కరగడం లేదు అని పల్లవి తో భానుమతి అంటుంది. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా రెచ్చిపోతుంది ఈ వయసులో ఆయనకు రెండో పెళ్ళాం కావాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు నాకు బాగా తెలుసు నేను చూసుకుంటాను అని అంటుంది.

భరత్ దెబ్బకు చక్రధర్ షాక్.. 

Advertisement

భరత్ ఇంటిదగ్గర చక్రధర్ ఉండడం చూసి మీనాక్షి ఏమైందండీ బ్యాగు తీసుకుని ఇలా వచ్చేసారు అని అడుగుతుంది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను మీనాక్షి మీ దగ్గర ఉండాలని అనుకుంటున్నాను అని అంటాడు. చక్రధర్ ని బ్యాగ్ తో సహా రావడం చూసిన భరత్ రెచ్చిపోతాడు.. నా ఇంట్లో ఉండనేమో వద్దు అనేసి ఎంత చెప్తున్నా సరే మీనాక్షి మాత్రం ఆయన ఇక్కడే ఉంటాడు ఇది నా నిర్ణయం అని చక్కగా తీసుకొని వెళ్తుంది. అయితే ఈ విషయాన్ని అవని కి ఫోన్ చేసి భరత్ చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి మీనాక్షి ఇంటికి వెళ్లి దారుణంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :మంగళవారం టీవీ సినిమాలు..వాటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×