E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Intinti Ramayanam Pallavi : తెలుగు ప్రేక్షకులకు కన్నడ సీరియల్ యాక్టర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమధ్య తెలుగులో వస్తున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ యాక్టర్స్ కనిపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలలో మాత్రమే స్టార్ హీరోయిన్లు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు.. అని ఇప్పుడు సీరియల్స్లలో కూడా కన్నడ నటీనటులే హీరోయిన్లుగా వస్తున్నారు. తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి ఛానల్ లో కన్నడ ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.. తెలుగు బుల్లితెరపై స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ హీరోయిన్స్ కనిపిస్తుంటారు.. అందులో ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ లో నటించిన యశస్విని కూడా కన్నడ యాక్టరే.. ఈమె ఈ సీరియల్ లో విలన్ గా నటిస్తుంది.. తెలుగులో మొదటి సీరియల్ అయినా కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పల్లవి గురించి సోషల్ మీడియాలో రోజుకు వార్త బయటకు వస్తూ ఉంటుంది.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.. పల్లవి అలియాస్ యశస్విని ఫస్ట్ సీరియల్ రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. ఇంతకీ ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

పల్లవి ఫస్ట్ సీరియల్ రెమ్యూనరేషన్..? 

కుటుంబ కథతో వచ్చినా ఇంటింటి రామాయణం సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన పల్లవి.. ఆమె అసలు పేరు యశస్విని.. ఈమె కన్నడ నటి.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన విలనిజంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. అయితే కన్నడలో ఆమె మోడల్గా ఇంట్రెస్ట్ లోకి అడుగుపెట్టిన కూడా ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఫస్ట్ సీరియల్ కన్నడలోని చేసింది. ఆ సీరియల్ కి గాను ఆమెకు ఒక రోజుకి 5000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పుడు ఒక రోజుకి అంత తీసుకోవడం అదే ఎక్కువ అని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ అంతకు పదింతలు అయింది. కన్నడలో కూడా వరుసగా సీరియల్ చేసుకుంటూ మంచి రెమ్యూనరేషన్తీసుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం కన్నడ తెలుగు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది..

Advertisement

Also Read :అవని సేఫ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ చెప్పిన నిజం ఏంటి..?

తెలుగులో ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

తెలుగులో స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం మొదటి స్థానంలో ఉందన్న విషయం తెలిసిందే.. తనకు కాబోయే భర్తని దూరం చేశారని, తన కుటుంబం మీద పగని తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ ఇంట్లోకి చిన్న కోడలుగా అడుగుపెడుతుంది పల్లవి. అది తన కుటుంబం అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఆ కుటుంబం వల్ల తను ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యాను అని కక్షగడుతుంది. దాంతో ఆ ఇంట్లో వాళ్లకి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకుంటుంది. ఎటువంటి ప్లాన్లు చేసిన సరే ఆ ఇంటి పెద్ద కోడలు అవని పల్లవికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తుంది. అయిన పల్లవి తన ప్రయత్నాలు మానకుండా తాను అనుకున్నది సాధిస్తూ వస్తూ ఉంటుంది. ఈ సీరియల్కు ఈమె విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈమెకు ఒక్క రోజుకి దాదాపు 50 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే తెలుగులో మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×