E-Paper
Advertisement

Intinti Ramayanam Avani : గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇంటింటి రామాయణం’ అవని.. పిక్స్ వైరల్..

Intinti Ramayanam Avani : గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇంటింటి రామాయణం’ అవని.. పిక్స్ వైరల్..
Advertisement

Intinti Ramayanam Avani : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్లలో స్టార్ మా సీరియల్స్ లో ఉన్నాయి.. వీటిలో ఎక్కువగా వినిపించే సీరియల్ ఇంటింటి రామాయణం. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ స్టోరీ కూడా ఉంటుంది. తెలుగు ఆడియోస్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్లో హీరోయిన్గా అవని పాత్రలో నటిస్తున్న పల్లవి రామిశెట్టి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సీరియల్స్లలో నటిస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది. ఆమె గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ కొన్ని నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో అన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఆమె ఫోటోలు ని అభిమానులు షేర్ చేస్తూ కంగ్రాజులేషన్స్ చెప్తున్నారు.. ఆ ఫోటోలు నిజంగానే ఆమె షేర్ చేసిందా లేదంటే ఏదైనా సీరియల్ షూటింగ్ కి సంబంధించినవా? అన్నది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్రగ్నెంట్ కాబోతున్న పల్లవి రామిశెట్టి..

బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది అవని అలియాస్ పల్లవిరామిశెట్టి. ఈటీవీలో ప్రసారమైన సీరియల్ తో ఆమె జర్నీ మొదలైంది.. ఇప్పటివరకు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ప్రెగ్నెంట్ ఫోటోలను షేర్ చేసింది. మహారాణి గెటప్ లో ఉన్న ఆమె ప్రెగ్నెంట్గా ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ రియల్ పిక్స్ కాదని అర్థమయిపోయింది. అవి కేవలం ఒక సీరియల్ లోని గెటప్ కు సంబంధించిన పిక్స్ అని తెలుస్తుంది. ఆ సీరియల్ పేరు మరేంటో కాదు జానకి పరిణయం. ప్రస్తుతం ఇది మంచి రేటింగ్ తో ప్రసారమవుతుంది. ఇందులో కీలకపాత్రలో నటిస్తుంది పల్లవి రామ్ శెట్టి.. ఆ షూటింగ్ సమయంలో దిగిన ఫిక్స్ ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా ..?

ఇంటింటి రామాయణం స్టోరీ.. 

తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తాపత్రయంతో ఎప్పటికప్పుడు శత్రువులను ఎదిరిస్తూనే వస్తుంది అవని. ప్రస్తుతం ఈ సీరియల్లో తన తండ్రిని కాపాడుకుంది. తన ప్రాణాలని కాపాడిన తన కూతురి కోసం కన్నతండ్రి కరిగిపోతాడు. ఎలాగైనా సరే అవనీకి న్యాయం చేయాలని అనుకుంటాడు.. పల్లవిని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతోనే తను అవనికి దగ్గరవుతాడు. మరి తన కన్న తండ్రి తానే అని ఇవాళ చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పల్లవి అడ్డుపడి చెప్పకుండా ఆపితే మాత్రం సీరియల్ మరో ట్విస్ట్ముందుకు సాగుతుంది. లేదంటే మాత్రం సీరియల్కు శుభం కార్డు పడే అవకాశం కూడా ఉంది.. ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×