E-Paper
Advertisement

Illu illaalu Pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Illu illaalu Pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Illu illaalu Pillalu Narmada : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ స్టార్ మా సీరియల్స్లలో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు. ప్రస్తుతం ఇక్కడ ప్రసారమవుతున్న వాటిలలో ఈ సీరియల్ సెకండ్ రేటింగ్ లో కొనసాగుతుంది.. కుటుంబం యొక్క విలువలు గురించి చెప్తున్న ఈ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు తండ్రి కొడుకులు మధ్య ఉన్న సంబంధం గురించి గొప్పగా చూపించారు.. మా ఇంటికి కోడలుగా వెళ్ళిన వాళ్ళు ఆ ఇంటి గౌరవం ఎలా కాపాడుతారు అన్నది ఇప్పుడు స్టోరీ.. రామరాజు రెండో కోడలు పాత్రలు ఉన్నారు నర్మదా నటించింది.. ఈమె రియల్ లైఫ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే నర్మదా సీరియల్స్ లోకి ఏంట్రాక్ ముందు ఎలాంటి జాబులు చేసింది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఇండస్ట్రీలోకి రాకముందు నర్మద ఏం చేసిందంటే..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది నర్మదా అలియాస్ అన్షు రెడ్డి. ఈమె ఈ సీరియల్లో నర్మద పాత్రలో నటిస్తుంది. రామరాజు చిన్న కోడలుగా.. గవర్నమెంట్ ఉద్యోగి పాత్రలో నటిస్తుంది.. నర్మదా గురించి తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తున్నారు నెటిజెన్లు.. ఈమె నటిగా సినిమాల్లోకి రాకముందు చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. తన ఉద్యోగం గురించి చెప్తూనే తన ఫ్యామిలీ గురించి కూడా అన్ని విషయాలను షేర్ చేసింది.. ఇండస్ట్రీ లోకి రాకముందు అన్షు రెడ్డి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసిన విషయాన్ని చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత చిన్న చిన్న కంపెనీలలో పని చేసిన విషయాన్ని కూడా చెప్పింది.. సీరియల్ అవకాశాలు రావడంతో అలా ఎంట్రీ ఇచ్చి సినిమాలలో కూడా నటించింది.

Advertisement

Also Read : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ స్టోరీ విషయానికొస్తే..

ఒక మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఉన్న తండ్రి తన కొడుకులు ఏమైపోతారో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ కొడుకులలో రెండవ కొడుకు అయినా సాగర్ భార్య పాత్రలో నర్మదా అలియాస్ అంచు రెడ్డి నటించింది. గవర్నమెంట్ ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని నెరవర్తిస్తూ కుటుంబాన్ని ఎక్కడ తలదించుకునేలా చేయకుండా ముందుకు సాగుతుంది.. ప్రస్తుతం స్టోరీ ప్రకారం తన భర్త గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయాలని చూస్తుంది.. ఇవాళ ఎపిసోడ్ లో అతని గురించి అసలు నిజం తన తండ్రికి తెలిసిపోతుంది. ఆ ఇంటి పెద్ద గొడవ అయినా శ్రీవల్లి ఎలాగైనా సరే నర్మదను ఇరికించాలి అని అనుకుంటుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్న ఆనందంలో తన తండ్రి అందరికీ పార్టీ ఇస్తాడు. ఇదే పార్టీలో సాగర్ కి అవమానం జరగాలని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. నర్మద కూడా సాగర్ నీ కాపాడుకోవడం కోసం అబద్దాలు మీద అబద్ధాలు చెబుతూ వస్తుంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం దొంగతనంగా తెచ్చుకున్నాడు అన్నది బయట పడుతుందేమో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×