E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట్లో హోలీ వేడుకలు.. అడ్డంగా దొరికిన విశ్వక్..శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్…

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట్లో హోలీ వేడుకలు.. అడ్డంగా దొరికిన విశ్వక్..శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్…
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్యకి పాయసం ఇవ్వడానికి బయటకు వెళ్తారు. అమూల్యకి పాయసం ఇచ్చి తినమని చెప్తారు.. ఏంటి వదిన స్పెషల్ అని అమూల్య అడుగుతుంది. ఈరోజు మీ వదిన బర్త్డే అని నర్మదా చెప్పగానే హ్యాపీ బర్త్డే వదిన అని అమూల్య అంటుంది. అయితే అమూల్య ఆ పాయసం తింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా ముందు పాయసం తిను అని నర్మదా ప్రేమ అంటారు. పక్కనే దాక్కొని చూస్తున్న శ్రీవల్లి పాయసం ఇవ్వడానికి వెళ్లారా అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ వీళ్ళని చూసి సంతోషంగా ఉంటాడు. ఇక్కడ నువ్వు ఇలా తీసుకోవడం ఎవరైనా చూస్తే తిడతారు అని లోపలికి వెళ్ళమని అమూల్యని పంపిస్తారు.

అది చూసిన విశ్వక్అమూల్యను కొడతాడు.. నా చెల్లిని కొడతావా అనేసి ధీరజ్ కోపంగా వెళ్లి విశ్వక్ ను కొడతాడు.. నువ్వు ఎవరు అసలు అడగడానికి నా భార్య నేను కొట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను నీకెందుకురా అనేసి విశ్వక్ అంటాడు.. నువ్వు నా భార్య దగ్గరికి రావద్దు అని విశ్వక్ అంటాడు. చెప్పు అమూల్య అలా మౌనంగా ఉంటావ్ ఏంటి? నీ మెడలో తాళి కట్టిన భర్తని అని నువ్వు చెప్పు.. అందుకే నేను నిన్ను కొడతాను తిడతానని చెప్పు అనేసి అంటాడు..  ప్రేమ మాత్రం విశ్వక్ని కొడుతుంది. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావ్ ఏంట్రా దున్నపోతా అని తిడుతుంది.. కామాక్షి దగ్గరకు డబ్బుల కోసం వెళ్తారు ధీరజ్, ప్రేమ.. తాను డబ్బులు లేవని చెప్పడంతో అక్కడ నుంచి వచ్చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం ఆనందరావు రైస్ మిల్ కి వెళ్లడానికి అని రెడీ అయ్యి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రావడం చూసిన ఆ ఏజెంట్ ఎలాగైనా సరే వీళ్ళని గుర్తుపట్టేశాను డబ్బులు రాబట్టాలి ఉద్యోగం ఇవ్వాలి అని అనుకుంటాడు.. మిమ్మల్ని గుర్తుపట్టేసాను మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అతను భాగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏంటి మీరు మనం ఏ గెటప్ లో ఉన్న గుర్తుపట్టేస్తున్నాడు అని ఆనందరావు కంగారు పడిపోతూ ఉంటాడు. వీరి నుంచి ఎలా అయినా సరే మనం బయటపడాలి అని భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి హోలీరంగుల్లో కలిసిపోతారు. ఇక ఏజెంట్ వీళ్లిద్దరు మళ్ళీ తప్పించుకున్నారు ఈసారి ఎలాగైనా సరే పట్టుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

హోలీ ఆడుతున్న వాళ్లలో విశ్వం ఒక అమ్మాయితో కనిపించడంతో షాక్ అయిపోతారు భాగ్యం ఆనందరావు.. ప్రకృతి వైపరీత్యం అంటే ఇదేనేమో ఏంటి వైపరీత్యము అనుకుంటూ ఉంటారు.. ఈ విషయం వెంటనే అమ్మడుకు చెప్పాలి అని భాగ్యం ఫోన్ చేస్తుంది.. అవునమ్మా వాళ్లిద్దరు లవింగ్ చేసుకుంటున్న విషయాన్ని నేనే కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చేయమని చెప్పాను. ఇలా చేస్తే అమూల్య మెడలో తాళి వేసుకోవడానికి కారణం ఎవరు అమూల్య చెపుతుంది కదా అని ఇలా చేశాను అని శ్రీవల్లి అంటుంది. నీ ప్లాన్ అసలు మామూలుగా లేదుగా బుర్ర బాగానే పదును పెట్టావు అని భాగ్యం శ్రీవల్లి పై ప్రశంశాలు కురిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే ధీరజ్ ప్రేమ కూడా ఉన్నారు అని చెప్పగానే అవునా మనకు ఇంకా ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది అని శ్రీవల్లి అంటుంది.

Advertisement

Also Read :పార్వతికి మాటిచ్చిన అవని.. పల్లవిపై కమల్ కు అనుమానం.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

ఇక కామాక్షి ధీరజ్ని ఉట్టి కొట్టమని చెప్తుంది. ధీరజ్ ఉట్టి కొట్టడానికి పరిగెడుతూ ఉంటాడు.. మొత్తానికి ధీరజ్ ఉట్టి కొట్టేస్తాడు.. అటు శ్రీవల్లి రంగులు పూయడంతో చందు శ్రీవల్లిని పరిగెత్తించి రంగులు పూయాలి అని అనుకుంటాడు.. ఇక తర్వాత అందరూ కలిసి హోలీ పండుగను చాలా సంబరంగా జరుపుకుంటారు. అయితే హోలీ పండుగకు మిగిలిన వాళ్ళందరూ కూడా రంగులు పూసుకోవడంతో రామరాజు ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.. ఇక తర్వాత ధీరజ్ విశ్వక్ చూసేలా అక్కడికి వెళ్ళమని భాగ్యం సలహా ఇస్తుంది. విశ్వక్ తన గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోతాడు.. ఇక ధీరజ్ విశ్వబ్ మద్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో అమూల్య తన మెడలో తాళి వేసుకోవడానికి కారణం ఎవరో చెప్తుందా లేదా అన్నది చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×