E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి అడ్డంగా దొరికిపోయింది.. నర్మదకు నిజం తెలుస్తుందా..? వల్లికి జాగారం..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి అడ్డంగా దొరికిపోయింది.. నర్మదకు నిజం తెలుస్తుందా..? వల్లికి జాగారం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 24th: ఈ మిషన్ పనిచేస్తుందో లేదో అత్తయ్య ముందు మీకు పెడతాను అది పనిచేస్తుందంటే ఆ తర్వాత ఒక్కొక్కరికి పెడతాను అని నర్మదా అంటుంది. ఇక ముందుగా వేదవతికి పెట్టిన నర్మదా వల్లి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.. వల్లి ఎలాంటిది ఏంటి అని అడిగితే మొదట అబద్ధం చెప్పినా వేదవతి ఆ తర్వాత అన్ని నిజాలు చెప్పడంతో మిషన్ ఆల్ రైట్ అని అంటుంది.. అంతే కాదు నర్మదా వల్లీలను పోలుస్తూ చేసిన అభిప్రాయాలు జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వల్లి గురించి చెప్పడంతో పాటుగా నర్మద గురించి నిజాలు చెప్పడంతో మళ్లీ నర్మద ఇద్దరు కూడా వేదవతి పై సీరియస్ గా ఉంటారు. ఇక ఇష్టమైన కోడలు ఎవరూ అంటే ప్రేమ పేరు చెప్పగానే ఇద్దరు కోడలు వేదవతి పై సీరియస్ అవుతారు..

నోరుజారిన వల్లి..

మీకు చిన్న కోడలు అంటేనే ప్రేమ కదా మేమంటే మీకు అసలు ప్రేమే లేదు కదా అని వల్లి అనవసరంగా నోరు సారి ఇరుక్కుంటుంది.. సరే నాకు అదంతా కాదు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావ్ కదా ఈ మిషన్ నీకు పెట్టాలి అని నర్మదా అనగానే వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆ మిషన్ పెట్టగానే నర్మదా వల్లిని ప్రశ్నలతో ప్రశ్నలు వేసి విసిగించేసి ఇబ్బంది పెట్టేస్తుంది.. కడుపుతో లేవు కదా అని అడిగితే అవునులేను అనగానే మిషను ఆల్రైట్ అంటుంది.. ఆ తర్వాత వల్లి అన్ని అబద్ధాలు చెప్తుంది అని మిషన్ నిజం చెప్పడంతో వాళ్లందరూ కూడా నిజంగానే బల్లి కడుపుతో లేదా అని అనుమానపడతారు. కానీ మళ్లీ మాత్రం కావాలని మీరు ఇదంతా చేస్తున్నారు అంటూ భయపడిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది.. వేదవతి మాత్రం వల్లి నిజంగానే అబద్ధం చెప్తుందా నిజం చెప్తున్నా నాకు అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. మీరేమీ బాధపడకండి అత్తయ్య వల్లి అక్క నిజంగా నిజం చెప్తుందో లేదో నేను కనిపెట్టి చెప్తాను అని అంటుంది..

వల్లి కోసం మరో ప్లాన్..

Advertisement

ఒసేయ్ సుకన్య నేను అనవసరంగా నూరు జాలి దొరికిపోయానా ఏంటి అని వల్లి బయటకు వెళ్లి టెన్షన్ పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది.. నువ్వు నోరు జారీ అడ్డంగా ఇరుక్కునేలా కనిపిస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని సుకన్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ధీరజ్ ప్రేమ అలాగే నర్మదా ముగ్గురు కూడా స్వామీజీ జై అంటూ అక్కడికి వస్తారు.. ఏంటి మీరంతా ఇలా ఉన్నారు ఏం జరిగింది అని వల్లి అడుగుతుంది. మన ఊరికి కొత్త స్వామీజీ వచ్చారు. ఆయన ఈ తాయత్తు ఇచ్చారు.. నీకు నీ కడుపులోని బిడ్డకు ఈ తాయత్తు కట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని ధీరజ్ అంటాడు. ఇక చందు కూడా రావడంతో వల్లి తాయత్తుని కట్టించుకుంటుంది.. ఆ తర్వాత ఈ తాయత్తు కట్టుకున్న వాళ్ళు అబద్ధం చెప్తే రక్తం కక్కుకొని చస్తారు అని చెప్పడంతో వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

అయ్యో వల్లికి రాత్రి జాగారం..

వల్లి ఈ తాయత్తు కట్టుకుని అబద్ధం చెప్తే నిజంగానే రక్తం కక్కుకొని చస్తారా నా కడుపులో బిడ్డ లేదని వీళ్ళకి తెలిసిపోతుందా అని కంగారు పడిపోతుంది.. ఇక సుకన్య అని కూడా నిద్రపోవద్దు అని రాత్రంతా మేల్కోవాలి అని చెప్తుంది.. వాటర్ తాగుదామని వంటగదిలోకి వెళ్ళిన వల్లికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి అక్కడ ఎర్ర నీళ్లు పెడతారు.. అది చూసిన వల్లి ఏంటి తేడాగా ఉందని వాంతి చేసుకుంటుంది.. అనీలు ఎర్రగా కనిపించడంతో వల్లి కంగారు పడిపోయే సుకన్య అని పిలుస్తుంది.. నిజంగానే నిద్రపోతే రక్తం కక్కుకొని చస్తామేమో అని వల్లి సుకన్య ఇద్దరు రాత్రంతా జాగారం చేస్తారు. ఉదయం లేవగానే వల్లి టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.. నా కడుపులోని బిడ్డ ఉన్నారు అని చెప్తుంది. కానీ వల్లి మాత్రం ఏమి మాట్లాడకుండా భయపడిపోతూ ఉంటుంది..

నర్మదా హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది..

Advertisement

వల్లి భయపడిపోతున్నడని చూసిన నర్మదకు డౌట్ వస్తుంది. రాత్రంతా జాగారం చేస్తూ అలానే ఉండిపోయిన వల్లిని వేదవతి దగ్గరికి తీసుకొని వెళుతుంది. ఈరోజు చెకప్ కి వెళ్ళాలి కదా అయితే నేను మా అమ్మతో వెళ్తాను అని వల్లి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం వినకుండా నేనే తీసుకుని వెళ్తాను అని చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. టిపిటి ఎపిసోడ్లు వల్లి కడుపుతో ఉందా లేదా అన్నది బయటపడే అవకాశం ఉంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షికి ఘోర అవమానం..కన్నీళ్లు పెట్టుకున్న అవని..మీనాక్షికి నిజం తెలుస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×