E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. వల్లికి కచేరి స్టార్ట్.. రిస్క్ లో పడ్డ ప్రేమ..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. వల్లికి కచేరి స్టార్ట్.. రిస్క్ లో పడ్డ ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 19th: రామరాజు రైస్ మిల్లుకు ఇవ్వాల్సిన డబ్బులుని తిరుపతిని జాగ్రత్తగా వెళ్లి ఇవ్వాలని చెప్తాడు అయితే.. నేను ఇంట్లో ఎక్కడ వస్తుంది అని అక్కడికి వెళ్లి అందులో ఉన్న 20,000 కట్టని కొట్టేస్తాడు. కానీ తిరుపతి చందు అది గమనించకుండా డబ్బులని లెక్కబెడతారు అయితే.. ఆనంద్ రావు ఎవరు తీసారు తిరుపతి మీదే నాకు అనుమానం గా ఉంది అని అంటాడు. ఏది ఏమైనా నేను కనిపెడతాను లే మామ నువ్వేం కంగారు పడకు అని చందు అంటాడు.. డబ్బులు ఎలా పోయాయో నేను దగ్గరుండి చూస్తాను అని చందు అంటాడు.

ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..

ధీరజు కారును పోగొట్టుకొని మళ్లీ డెలివరీ బాయ్ గా చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని ప్రేమ చాలా బాధపడిపోతుంది.. ధీరజ్ ఇలా కష్టపడి పోవడం నేను అసలు చూడలేకపోతున్నాను అని ప్రేమ చాలా బాధపడిపోతూ అద్దం ముందు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది.. నెలకు 50000 సంపాదించిన కూడా కారు కొనాలి అంటే రెండేళ్లు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ అర్థం బాగానే ఉంది నువ్వు కూడా బాగానే ఉన్నావు ఎందుకు అంతగా ఫీల్ అయిపోతున్నావు అని వెటకారంగా మాట్లాడుతాడు. కానీ ధీరజ్ని ఇలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను అని ప్రేమ అంటుంది.. మళ్లీ ట్రాక్ లోకి వస్తానే కానీ కాస్త టైం పడుతుంది నువ్వు ఏమి ఫీల్ అవ్వకు.. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను. కానీ నువ్వేం చేయాలనుకున్నప్పుడు మా వాళ్ళు అడ్డుపడేలా ఉన్నారు రా నాకు అదే బాధగా ఉంది అని ప్రేమ బాధపడుతుంది..

వల్లికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

బల్లి నర్మదా రామరాజు ఇద్దరు కలిసిపోయారు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇక జన్మలో కలవరు అనుకుంటే ఇప్పుడు మావయ్య గారి కోడలు తో మాట్లాడుతున్నారు అంటే నాకు విలువ లేనట్లే కదా… అందుకే నేను బాధ పడిపోతున్నాను అని వల్లి నాతో అంటూ బాధ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ నర్మదలు నిన్ను ప్రేమగా చూసుకోమని అత్తయ్య చెప్పింది కదా మరి భోజనం చేసావా అని అడుగుతారు.. భోజనం చేశాను యోగ చేశాను మెడిటేషన్ చేశాను అని వల్లి అని చెప్తుంది.. సరే టాబ్లెట్స్ మింగా లేదు కదా అని బల్లి చేత బలవంతంగా టాబ్లెట్స్ మింగిస్తారు. దాంతో వల్లికి మోషన్స్ మొదలవుతాయి.

భాగ్యంకు సర్ప్రైజ్ గిఫ్ట్..

భాగ్యం ఈ మనిషి రైస్ మిల్లు నుంచి ఇంకా రాలేదు ఏంటి అని ఎదురుచూస్తూ ఉంటుంది.. అయితే అప్పుడే ఆనందరావు సడన్ ఎంట్రీ ఇస్తాడు. భాగ్యంకి పట్టీలు తీసుకొని వస్తాడు కానీ భాగ్యం మాత్రం ఎక్కడో దెయ్యం ఇంట్లోకి చొరబడినట్లు ఉంది అని భయపడిపోతూ ఉంటుంది. ఆనందరావు వచ్చి అవి దెయ్యం కాదు నీ కోసం నేను పట్టిలు కొన్నాను అని అంటాడు.. అయితే ఆ పట్టీలను చూసి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని భాగ్యం అడుగుతుంది.. రైస్ మిల్లులో చేతివాటం చూపించి 20,000 కొట్టేసాను అని అనగానే భాగ్యం కోపంతో ఆనందరావుని కొడుతుంది కాకపోతే ఆనందరావు చెప్పిన మాటలు విని మళ్ళీ రియలైజ్ అవుతుంది.

ప్రేమ అడ్డంగా ఇరుక్కుంటుందా..?

Advertisement

ప్రేమ ఫ్రెండ్ గీత తనకి ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ అని గట్టిగా అరుస్తుంది.. ఏంటి ఎందుకు అట్లా అరుస్తున్నావు అని అంటుంది ప్రేమ.. ఏం లేదే నీకు చిన్నప్పటినుంచి కష్టపడుతూ డాన్స్ నేర్చుకున్నావు కదా దానికి ఇప్పుడు ఫలితం దక్క పోతుంది అని గీత అంటుంది.. ఏమైందే నేను ఇప్పుడు డాన్స్ నేర్చుకున్న అదంతా ఇప్పుడు తిరిగి ఇస్తున్నారా ఏంటి అని ప్రేమ వెటకారంగా మాట్లాడుతుంది. సిటీలో ఒక డాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది దానికి ప్రైజ్ మనీ 10 లక్షలు. దీనికి అప్లై చేసుకుంటే నువ్వు కచ్చితంగా సెలెక్ట్ అవుతావని నాకు నమ్మకంగా ఉంది అని ప్రేమ అంటుంది..అయితే తన ఫోటోలు వీడియోలను సెండ్ చేసి అప్లై చేయమని ప్రేమ చెప్తుంది..

విశ్వం మళ్ళీ జైలుకు వెళ్తాడా..?

విశ్వం ని కోర్టుకి తీసుకుని వెళ్లేందుకు నోటీసులు వస్తాయి. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. నా కొడుకు కోర్టుకు వెళ్తాడు అంటే కచ్చితంగా ఇక జైలుకు వెళ్తాడా ఏంటి అని రేవతి బాధ పడిపోతూ ఉంటుంది.. నా మేనల్లుడు కోర్టుకు వెళుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను ఏదో ఒకటి చేస్తాను కదా మీరు ఏమి కంగారు పడకండి అని భద్ర అంటుంది.. వాడిని విడిపించుకోవడానికి ఇక్కడ నుంచి సిటీ కోర్టుకు వెళ్లారు.. కానీ ఈ సమస్యకు పరిష్కారం రామరాజు ఉన్నాడు కదా అని భద్రవల్లమ్మ అనగానే అందరూ ఒకేసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×